Mass Raja Song Lyrics in Telugu - Dhamaka | Ravi Teja | Bheems Ceciroleo Lyrics - Nakash Aziz

Mass Raja Song Lyrics in Telugu - Dhamaka
Singer | Nakash Aziz |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Saraswathi Putra Rama Jogayya Shastry |
Mass Raja Song Lyrics in Telugu - Dhamaka
యే, ఊరు వాద ధూము ధాము చేయండ్ర..
పేపర్ లో హెడ్ లైన్ లూ వెయ్యండ్రో...
బ్యానర్ లూ కటౌట్ లూ కట్టండ్రో..
డప్పు తీయండ్రో దరువు వెయ్యండ్రో......
హే గింగిరాగిరా
గి.ర గిరా... గిర గిరా...
హే మేరా బడ్డీ
హే గింగిరాగిరా.... (2X)
గింగిరాగిరా గిరా గిరా... (2X)
గిరా గిరా గిరా హ...
బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా ఆగయా......
హోయ్ అధి హోయ్......
ఓ bcసెంటర్లో మొగాలి తాలియా.......
హోయ్ కొట్రా హోయ్.
ఓ బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా ఆగయా...
బీసీ సెంటర్ లో మొగలి తాళియా...
బాడీ లోకల్ మిండీ గ్లోబల్
క్లాసు మాసు కాంబో మోడల్
బోలో బోలో బోలో బోలో
బోలో ప్యార్ సే
బోలో అందరూ జరా...
జరా జోర్ సే (2X)
ఓ యే తో మస్సు మస్సు రాజా
ఓహ్ జర్రా ఉత్తకే మార్ బ్యాండ్ బాజా
యీ రా మాచా
యే తో మస్సు మస్సు రాజా
జర్రా ఉత్తకే మార్ బ్యాండ్ బాజా
వీడు నుంచున్నా
ఆ చోటికి విలువెక్కువ
వీడు కూర్చుంటే
కుర్చీలే పొగరెక్కవా
వీడు తిప్పేటి మీసాలకి బలుపెక్కువ
తల బరువు ఉన్నా...
తలలన్నీ పాడి మొక్కవా...
దెబ్బ కొడితే ఫుల్లు ఫోర్స
పట్టి బిగించాడో జిము బాడీ కండలే...
ఎంతటి పోటుగాడి ఫోటో కైనా దండాలే...
ఓ యే తో మస్సు మస్సు రాజా...
ఓహ్ జర్రా ఉత్తకే మార్ బ్యాండ్ బాజా..
యే తో మస్సు మస్సు రాజా...
జర్రా ఉత్తకే మార్ బ్యాండ్ బాజా...
రేయ్ సిసిరోలియో ఓయే...
అప్పుడే ఆపేసవెంటేహె...
ఇంకోసారి ధరువేసుకో...
దబిడి దిబిడి దబిడి దిబిడి
దబా... దబా... దబా... దబా...
__________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________