Rang De Song Lyrics in Telugu - A Aa | Nithiin, Samantha, Trivikram Lyrics - Ramya Behara, Rahul Nambiar, Sai Shivani

Rang De Song Lyrics in Telugu - A Aa
Singer | Ramya Behara, Rahul Nambiar, Sai Shivani |
Composer | Mickey J Meyer |
Music | Mickey J Meyer |
Song Writer | Ramajogayya Sastri |
Rang De Song Lyrics in Telugu - A Aa
నలుపు తెలుపు నా కటుక కళ్లకు
రంగు రంగు కలని చిందేవారు
దిక్కులోచునకు రెక్కలు
తొడిగింది ఎవరు
నిద్దురా మరిచి నా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువు ఇచ్చింది ఎవరు
బుగ్గ నలుపుల మెరుపై వచ్చింది ఎవరు
నా వసంతం నీకు సొంతం
న సమస్తం నీధే కాధ నేస్తమ్
నా ప్రపంచం పొదవు మొతం
వలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాధే
ముద్దు పరిధి ఈయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రేంజ్ ధీదు నా కలకి
మత్తు రేంజ్ ఈయొద్దు
నా మేనే ఊంపులకు
కొత్త రేంజ్ ధీడూ కౌగిలకే
నా వసంతం నీకు సొంతం
న సమస్తం నీధే కాధ నేస్తమ్
నా ప్రపంచం పొదవు మొతం
వలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం
నీలి మేగం నెమలి పించం
అద్దె ఇకి లేదు యేమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విద్దధియలె
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాధే
ముద్దు పరిధి ఈయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రేంజ్ ధీదు నా కలకి
మత్తు రేంజ్ ఈయొద్దు
నా మేనే ఊంపులకు
కొత్త రేంజ్ ధీడూ కౌగిలకే
రామ బాణం సీతా ప్రాణం
జన్మలెనైనా నీతో ప్రయాణం
రాధా ప్రాయం మురళీ గేయం
జంట నువ్వుంటే బృందావనం
హే రంగ్ దే రా రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రా రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాధే
ముద్దు పరిధి ఈయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రేంజ్ ధీదు నా కలకి
మత్తు రేంజ్ ఈయొద్దు
నా మేనే ఊంపులకు
కొత్త రేంజ్ ధీడూ కౌగిలకే
___________________________________________________________________________________