Jinthaak Chithaka Song Lyrics in Telugu - Dhamaka | Ravi Teja | Sreeleela | Bheems Ceciroleo Lyrics - Bheems Ceciroleo & Mangli

Jinthaak Chithaka Song Lyrics in Telugu
Singer | Bheems Ceciroleo & Mangli |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
Jinthaak Chithaka Song Lyrics in Telugu
యెంకన్న తీర్థంలో
ఎల్ల పొద్దు మూర్తంలో
పూల, జడ ఎత్తుతుంటే.
పుస్తే, నువ్వు కడుతుంటే.
యే కన్ను చూడకుండా
కన్ను నాకు కొడుతుంటే యే... హే...
నిన్ను చూడబు.ద్దైతాంది రాజిగో...
మాటాడ బుడ్డాయితాండి రాజిగో...
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా....
జింథాక్ జింతాక్ జింతాకా...
చెయ్యి పట్టబుద్దైతాండి రాజిగో....
ముద్దు పెట్టబు.ద్దాయితాండి రాజిగో....
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా
జింథాక్ జింతా.క్ జింతాకా
అంటుంటే మస్తుందే ఓ పిల్లో
తన్నుల్లో ల.వ్వు తన్నుకువస్తుంది
భూమి పూజ చేస్కుంట బుగ్గల్లో
కౌగిలిలో కొంప గోడ కట్టుకుంట
నిన్ను, చూస్తే నిన్ను చూస్తే
నిన్ను, చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా.....
జింథాక్ జింతాక్ జింతాకా.....
నిన్ను, చూస్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా....
జింథాక్ జింతాక్ జింతాకా....
నా బెత్తడెంత నడుము వొంపుల్లో
నీ సూపుతాడు జుట్టు తిరగలో
నా చాతి మీద వాలి తుగలే
ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్క లెక్క పెట్టాలె ఇయ్యాలో
రోజు మార్చాలి నా సన్నజాజులు
పట్టు పట్టినట్లు చూస్తే తప్పులు
పెట్టె మంచేకే పుట్టె నొప్పులు
నిన్ను, చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా
జింథాక్ జింతాక్ జింతాకా
నిన్ను, చూస్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా
జింథాక్ జింతాక్ జింతాకా
నే నీళ్లు పోసుకొని తిరగలో
అత్తింట్లో పుట్టింట్లో
నువ్వ, కావాలా పిల్లలెత్తుకోవాలో
న్ని ఎల్లు గాని శాంతి పోరదే
నీ కొంగు పట్టుకొని ఉండాలే నూరెల్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నే తప్పుంటే మసాలు
అయితే నిద్దుర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లో చేద్దాం తిరునాళ్లు
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
జిన్థాక్జి న్థక్ జిన్థాక జజ్జనా
జింథాక్ జింతాక్ జింతాకా
నిన్ను చూస్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది
జిన్థాక్ జిన్థాక్ జిన్థాక జజ్జనా
జింథాక్ జింతాక్ జింతాకా
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటుంది
నిన్ను చూస్తే అట్నే ఉంటుంది
దిల్లు డీజే లు పెట్టేసుకుంటుంది
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________