Kaakulainaa dhooraleni Song Lyrics in Telugu - Kantara | Kantara Telugu Songs Lyrics - Hemanth Kumar

Kaakulainaa dhooraleni Song Lyrics in Telugu - Kantara
Singer | Hemanth Kumar |
Composer | B Ajaneesh Loknath |
Music | B Ajaneesh Loknath |
Song Writer | Bhaskara Bhatla |
Kaakulainaa dhooraleni Song Lyrics in Telugu - Kantara
లే లేలే లా
లేలే లే లా
కాకులైన ధూరలేని కారదవుల్లో
నెమలి పిల్ల ఆడే నాట్యం చూడు
లే లేలే లా
లేలే లే లా
ఎటొడ్డున కట్టేసిన నావని చూడు
తుళ్లిపాడు బుల్లి చేల చోద్యం చూడు
లే లేలే లా
లేలే లే లా
కొమ్మపాలై పెట్టుకున్న పిట్టల గూడు
పచ్చికలో దొర్లుతున్న జింకలు చూడు
ఎట్నుంచో పెద్దపులి పంజా విసిరితే
హడలి పోదామా బెదిరిద్దామా
తప్పుకెళ్లిపోదామన్న మీదకు దూకితే
చచ్చిపోదామా చంపేద్దామా
చీకటిలో మెరుస్తున్న కళ్ళు రెండు చూసి
పెద్దపూలే అనుకుంటే అధి ఓ పిల్లి
పెద్ద పెద్ద కోరలు మచ్చకైనా లేవు
గొల్లు ఎంత పధునుగున్న లాభం ఎంత
లే లేలే లా
లేలే లే లా
చీమల పుట్టలోకి పాము ధూరితే
కర్రతో కొడదామా పాలు పొద్దామా
పట్టనట్టు పోదామన్న పడగ విప్పితే
దండమెట్టుకుందామా దాడి చేద్దాం
ప్రాణహాని ఉంటే
యే ప్రాణి అయినా గానీ
తిరుగుబాతు చెయ్యకుండా
కాకులైన ధూరలేని కారదవుల్లో
నెమలి పిల్ల ఆడే నాట్యం చూడు
ఏటొద్దున కట్టేసిన నావని చూడు
తుళ్లిపాడు బుల్లి చేల చోద్యం చూడు
లే లేలే లా
లేలే లే లా
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________