Soul of Vaarasudu Song Lyrics in Telugu - Vaarasudu | Thalapathy Vijay | Vamshi Paidipally Lyrics - K.S. Chithra
Soul of Vaarasudu Song Lyrics in Telugu - Vaarasudu
| Singer | K.S. Chithra |
| Composer | Thaman S |
| Music | Thaman S |
| Song Writer | Ramajogaiah Sastry |
Soul of Vaarasudu Song Lyrics in Telugu - Vaarasudu
ఆ... ఆ... ఆ...
అమ్మమ్మో నేనేమి వింటినమ్మ
వాకిళ్ళ నిలిచింది వాస్తవమా
ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా
అచ్చంగా ఈరోజు నాదేనమ్మా
కన్న ప్రాణాలు
ఉల్లాస తోరణమాయేనమ్మా
కంటి చెమ్మల్లోను
నేడు సంతోష ఛాయలమ్మా
నమ్మలేని కలలు నిలిచె
కనుల టెన్ టు ఫైవ్ ముందే
ఈ నిజము చూసి
కాలమిపుడు కదలను అందే
పేగు తెంచి నేను పెంచుకున్న ప్రాణం
ఇంకపైన నన్ను వీడిపోదుగా
చెంత చేరుకున్నఈ వరాల బంధం
అంతలోనే మళ్ళీ జారిపోదుగా
ఆ... ఆ... ఓ... ఓ...
నీ అడుగేదని గడప
వెతికే ఇన్నాళ్లుగా చూడు
ఈ పొదరింటికి నీ రాక
వరమే కదా అమ్మకు నేడూ
___________________________________________________________________________________