What's Happening Song Lyrics in Telugu - Dhamaka | Ravi Teja | Bheems Ceciroleo | Thrinadha Rao Lyrics - Ramya Behra & Bhargavi Pillai

What's Happening Song Lyrics in Telugu - Dhamaka
Singer | Ramya Behra & Bhargavi Pillai |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Saraswathi Putra Rama jogaiah Shastry |
What's Happening Song Lyrics in Telugu - Dhamaka
సింగిల్ గానే ఉంటా
యే లవ్ లో పడకుండా
అని అనుకున్న మాటే ఏ..మయ్యిందో
అబ్బాయిలతో కాస్త...
అమ్మాయి జాగ్రత్త
అని నాన్న అన్న మాట ఏమైపోయిందో
ఇలా చూసి చూడగానే భలే నచ్చేసింది
నచ్చదని తెలిసే లోపే...
నాలోకొచ్చేసాడే పిల్లో దాటి కల్లో కూడా
వాడే ఉన్నాడే సింగిల్ పిల్లా సిస్టమ్ మొత్తం
డిస్టర్బ్ చెసేడ్మి జరుగుతోంది నా దిల్లో
ఏమి జరుగుతోంది నా దారిలో చూడండి
ఏమి జరుగుతోంది నా దిల్లో
ఏమి జరుగుతోంది నా దారిలో చూడండి
పాఢిల్ గంటలకు పడుకునే ధన్ని
వీడొచ్చకేమో రెండవుతోందే
గాధి గడపాలనే ధాతని ధాన్ని
తిరిగొచ్చే టైం ఏమో ఎదవుతోందే
ఫ్రెండ్స్ మీటింగ్స్ పార్టీలు మానేస్తున్నా
రోజూ 3 సార్లు ఛార్జింగ్ పెట్టేస్తున్నా
నేను నాకన్న తనతో గడిపేస్తున్నా
ఇన్నినాళ్ళు నాతో పెరిగిన నేనేమైపోతున్నా
ఏమి జరుగుతోంది నా దిల్లో
ఏమి జరుగుతోంది నా దారిలో చూడండి (2X)
బుజ్జి అంటూ కన్నా అంటూ
వాడంటుంటే పడి చస్తున్నా
కాఫీలంటూ సినిమాలు అంటు
తానాతో తిరిగే సకులే వెతికిస్తున్న
జాలీగా లాంగ్ డ్రైవ్‌లు తిరిగేస్తున్నా
ఎన్నెన్నో పోగేస్తున్న క్రేజీ మూమెంట్స్
అబ్బోయ్ ఈ లవ్ లో
ఇంతుందా అని అనుకుంటున్నా
ఏమి జరుగుతోంది నా దిల్లో
ఏమి జరుగుతోంది నా దారిలో చూడండి (2X)
__________________________________________________________________________________