Mass Mogudu Song Lyrics in Telugu - Veera Simha Reddy | Nandamuri Balakrishna | Shruti Haasan Lyrics - Mano, Ramya behara

Mass Mogudu Song Lyrics in Telugu - Veera Simha Reddy
Singer | Mano, Ramya behara |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Rama Jogaiah Sastry |
Mass Mogudu Song Lyrics in Telugu - Veera Simha Reddy
యాంది రెడ్డి… యాంది రెడ్డి
యాడ చూడు నీదే జోరు
తొడలు గొట్టి హడలగొట్టి
మొగతాంది నీదే పేరు
యాడనుంచి తన్నుకొస్తదో
తాటతీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానె లేడు నీ దరిదాపు
పుటకతోనే మన్లో ఉన్నయ్
నాన్నగారి జీన్సో జీన్సు
సేమ్ టు సేము ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు...
నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
అతడు: నీ లాగుడు ఊగుడు
నను అట్టుడికిస్తాందే...
మాసు మొగుడొచ్చాడే
మామ్మాసు మొగుడొచ్చాడే
ఏ కొకరైక గ్యాపు చూసి
గిల గిల గిచ్చాడే...
ఎయ్ మాసు మొగుడొచ్చాడే
మామ్మాసు మొగుడొచ్చాడే
అరె, మూతిముద్దుల్ కానుకిచ్చి
మీసం గుచ్చాడే...
హెయ్ హెయ్ హెయ్ ఆహా హెయ్
హెయ్ హెయ్ హెయ్ అరర రరరె
యాంది రెడ్డి… యాంది రెడ్డి
యాడ చూడు నీదే జోరు
తొడలు గొట్టి హడలగొట్టి
మొగతాంది నీదే పేరు
ఏయ్ రంగురంగుల రెక్కల గుర్రంలా
చెంగు చెంగునొస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కల్లెమిచ్చి నాకిల్లా
మంచి చెడ్డ చూసుకో మరదల్లా
యా, సీమ కత్తి సూపుతో సిగ్గులన్ని దోస్తివే
సిలుపు లుంగి సుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా పుట్టు మచ్చకు భలే
పులకరింతలొచ్చే నీ దయ వల్లా...
హే, కులుకు చూస్తే కులూమనాలి
పట్ట పగలే పొగలు సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
నీ మాటకి ధాటికి
బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెక్కవా
రాత్తిరి రసికతలే ఏ...
మాసు మొగుడొచ్చాడే
మ మాసు మొగుడొచ్చాడే
ఏ కొకరైక గ్యాపు చూసి
గిల గిల గిచ్చాడే
ఏయ మాసు మొగుడొచ్చాడే
మ మాసు మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్ కానుకిచ్చి
మీసం గుచ్చాడే...
___________________________________________________________________________________