Anasuya Kosam Song Lyrics in Telugu - A Aa | Nithiin, Samantha, Trivikram Lyrics - Karthik

Anasuya Kosam Song Lyrics in Telugu - A Aa
Singer | Karthik |
Composer | Mickey J Meyer |
Music | Mickey J Meyer |
Song Writer | Krishna Chaitanya |
Anasuya Kosam Song Lyrics in Telugu - A Aa
మీరేమొ బంగారు
ఆల్మోస్టిది అమ్మోరు
అయ్ బాబోయ్ ఏంటి సారు
ఆదాయం జస్ట్ ఆరు
ఖర్చేమొ పదహారు
మెయింటేనెన్స్ కష్టం బ్రదరూ
మేఘాలలో యువరాణి తానై
పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో
ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు
చిత్రంగున్న పెంకి తనమా
అనసూయ కోసం పడుతున్నా
నానా హైరాణా
ఎదిగే ఏ దేశం
తననే పోషించడం ఈజీ నా
శిక్షే ఏదైనా పడుతుందా
ఇంతటి జరిమానా
మన పరువు కోసం
మొయ్యాలిక నిండా మునిగైనా
ఆ లేదంటే నీకు కనికరమా
నా లాంటి వాడు మోయతరమా
నువ్ వేసే బిల్లు పిడుగమ్మా
కాదమ్మా వల్ల కాదమ్మా
హే నీకేమొ నేను హిరోషిమ్మా
నీ దాడి తట్టుకోలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కల్నే చూపించొద్దమ్మ
మేఘాలలో యువరాణి తానై
పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో
ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు
చిత్రంగున్న పెంకి తనమా
మబ్బుని మంచు మింగేసినట్టు
ఉందే ఈ బొమ్మా
ఔటింగ్ అనీ కేంపింగ్ అనీ
ప్రతి రోజూ ఏదో న్యూసెన్సు
ఎవరెస్టుకి యమరిస్క్ కి
ఈ పిల్లేగా ఒక రిఫరెన్సు
అనసూయకీ అనకొండకీ
రెండేగా లెటర్స్ డిఫరెన్సు
హే నరులకి తెలియని
నరకపు తలుపుకి తాళం ఇదే
ఇదే ఇదే ఇదే ఇదే
ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే
ఇదే ఇదే ఇదే ఇదే
కరెంటు కూడ కొట్టనంత షాక్ నువ్వు
ఓ రాక్షసి సునామీకే బినామీనువ్వు
మా ఊరికే మూడో ప్రపంచవార్ నువ్వు వేదిస్తా వెందుకే
మేఘాలలో యువరాణి తానై
పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో
ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు
చిత్రంగున్న పెంకి తనమా
మబ్బుని మంచు మింగేసినట్టు
ఉందే ఈ బొమ్మా
___________________________________________________________________________________