Choopulatho Deepala Song Lyrics in Telugu - Bengal Tiger | Raviteja, Thamanna Lyrics - Vijay Prakash

Choopulatho Deepala Song Lyrics in Telugu - Bengal Tiger
Singer | Vijay Prakash |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Sri Mani |
Choopulatho Deepala Song Lyrics in Telugu - Bengal Tiger
చూపులతో దీపాల దేహముతో ధూపలా
చంపేయకే నన్ను చంపేయకే
నవ్వులతో చెరసాల నడుము తో మధుశాల
చంపేయకే నన్ను చంపేయకే
ఓహ్ కాలముకు అంధని అక్షరమా
కవితలు తెలపని లక్షణమా
బాపు కే దొరకని బొమ్మ వే
బ్రహ్మ కే వన్నె తెచ్చిన వెన్నెలమ్మ వే
నీ చక్కని చిత్రానికీ కాగితాన్ని ఇచ్చుకున్నా
ప్రతి కొమ్మ ప్రతి రెమ్ జన్మ ధాన్యమే
నీ చక్కని దేహాన్ని హత్తుకున్నా చీర రైక నేసిన
నిధురకు మెలకువ్వ తేచె
అందం నీవే లెవ్వే
నిన్ను మరవడం అంటే మరణమ్ము లే
చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపేయక్కే నన్ను చంపేయక్కే
యే రుతువో యే రుణమో వేల వేళ ఎల్లు వేసి
ఈ తెలుగు నేలనీల యెంచు కుంధిలే
ఆ నాధులు ఈ సుధులు కోరి కోరి తపసు చేసి
నీ పలుకు నడకనిలా పంచుకునావే
యేమిటి చంద్రుడి గొప్ప
అధి ని వెలుగేయ్ తప్పా
ఇల్లాకే జాబిలి వాయ్ జారవే
___________________________________________________________________________________