Asia Khandam Song Lyrics in Telugu - Bengal Tiger | Raviteja, Thamanna, Raashi Khanna Lyrics - Nakash Aziz,Nuthana

Asia Khandam Song Lyrics in Telugu - Bengal Tiger
Singer | Nakash Aziz,Nuthana |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Sampath Nandi |
Asia Khandam Song Lyrics in Telugu - Bengal Tiger
హే చల్లో చల్లో హవా మే గాడీ చల్లో
హమారే సాథ్ చల్లో హమేషా వలపుల ధరుల్లో
స్విస్ లేదా స్పెయిన్ లేదా చెక్కేసి
ఓ డైన్ ఓ కుమ్మేసి గెలవండి
తాట బై చెప్పెడం వచ్చే మలుపుల్లో
ఓ కొలంబియా కొకైన్ వాలా అరేబియా సంద్రం అలాలా
గలీలియో రోధసి కలల మిస్సిసిపి నదిలో చేపలా
ఆసియా ఖండంలో నీ లాంటి గుంట లేదు
ఆంధ్ర వీడుల్లో మనలాంటి జంట లేదు
ఆసియా ఖండంలో నీ లాంటి గుంట లేదు
ఆంధ్ర వీడుల్లో మనలాంటి జంట లేదు
ఓహ్ నువ్వు నా WHATSAPP DP
డాలర్ రూపాయి
మన డేటింగ్ కే ఆ మయామి బీచ్ నీ కొని వేధం
గాలి తో కబురులు చెబుదాం
పరుగు పెడదాం సమయం
ఆ ప్రకృతి కే మన భవిష్యత్తు ప్రణాళిక ఉలు వివరిద్దాం
బాపురే ధీని అమ్మ కడుపు మడ ఏం చూపురే
ధీనీ బాపు కే బీరు ధావతియ్యా యేమ్ షేప్ యు రే
సారయి సుక్కరా ఘన యు ముక్క రా
గయీ గయీ గంజాయి రా
IPL మ్యాచ్ అయిన నిన్ను చూస్తే ఆగిపోధే
BPL బంక్ అయిన నువ్వు అడుగుస్తే పాలిపొదే
IPL మ్యాచ్ అయిన నిన్ను చూస్తే ఆగిపోధే
BPL బంక్ అయిన నువ్వు అడుగుస్తే పాలిపొదే
హో స్కూబా డైవింగ్ యు లు చేధం
క్యూబా లో ట్రెక్కింగ్ చేధం
దునియా మొతం హే జంట గా మనమే చుట్టొద్దాం
భూగోళం అంచులకీ వెలడం
మాబ్ యు డ్యాన్స్ యు లేన్ చేధం
సాహసం అంటే సాహసం
బాపురే ఇది అందమైన కుందనాల అప్పూరే
ధీనీ ఫ్లేవర్ ఇ పక్కనుంటే జిందగీ సూపరే
వెయ్యి వాలా రా నా దిల్ లో పేలే రా
ఆసియా ఖండంలో నీ లాంటి గుంట లేదు
ఆంధ్ర వీడుల్లో మనలాంటి జంట లేదు
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________