Bhaga Bhagamani Song Lyrics in Telugu - Kanche | Varun Tej, Pragya Jaiswal Lyrics - Vijay Prakash

Bhaga Bhagamani Song Lyrics in Telugu - Kanche
Singer | Vijay Prakash |
Composer | Chirrantan Bhatt |
Music | Chirrantan Bhatt |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Bhaga Bhagamani Song Lyrics in Telugu - Kanche
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
ఏ పంటల రక్షణకీ కంచెలు ముళ్ళు
ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాలా కక్షలు
ఏ దాహం తీర్చావు ఈ కారుచిచులు
ప్రాణమే పానమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగోలుపు మేలుగెలుపు
అంతరాలు అంతమై అంత ఆనందమై
కలసి మెలిసి మనగలిగే కాలం చెల్లిందా
చెలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై
ఎల్లలతో పుడమి వొళ్ళు నిలువెల్లా చీలింద
నిశి నిషేధ కార్యోన్ముక్త దురిత శరాఘాతం
మృదు లాలస స్వప్నాలస హృద్ కాపోతే పాఠం
వ్యధార్ధాల పృథ్వీ మాత నిర్గోషిత చేతం
నిష్టుర నిశ్వసంతో నిస్చేష్టిత గీతం
ఏ విష బీజోద్భూతం ఈ విషాద బీజం
ప్రాణమే పానమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగోలుపు మేలుగెలుపు
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
___________________________________________________________________________________