Banchani Song Lyrics in Telugu - Bengal Tiger | Raviteja | Tamanna | Raashi Khanna Lyrics - Adnan Sami, Bheems Cecireleo
Banchani Song Lyrics in Telugu - Bengal Tiger
| Singer | Adnan Sami, Bheems Cecireleo | 
| Composer | Bheems Ceciroleo | 
| Music | Bheems Ceciroleo | 
| Song Writer | Bhaskarabhatla, Dev Pawar | 
Banchani Song Lyrics in Telugu - Bengal Tiger
హే బంచని కాళు మోక్తానే
బేఫికర్ చూసుకుంటానే నువ్వు ఇట్టా చి కొట్టాకే
అత్త తిట్ట పెట్టకే ఇత్త యెల్ల గొట్టాకే
నవ్వులో పూల గుత్తా వే చూపులో వేట కత్తివే
అంబికా అగర్బథివే మద్యం మత్తువే
మొక్క జొన్న పోతువే
యు ఆర్ మై జూలీ...
గొన్న లవ్వా.... లవ్వా.....
బాంచని కాలు మోక్తానే
బేఫికర్ చూసుకుంటానే, నువ్వు ఇట్టా చి కొట్టాకే
అత్త తిట్ట పెట్టకే ఇత్త యెల్ల గొట్టాకే
తక్కధియా తక్కధియా తక్కధియా
తక్కధియా తక్కధియా తక్కధియా
కాడిలాక్ చెల్లివే తక్కధియా తక్కధియా తక్కధియా
తక్కధియా తక్కధియా తక్కధియా కాడిలాక్ చెల్లివే
హే పంచధారకి ప్రాణం వొచ్చినట్లు
తెన్న బొట్టు కి చీర కట్టినట్లు
పంచధారకి ప్రాణం వొచ్చినట్లు
తెన్న బొట్టు కి చీర కట్టినట్లు
ఇంద్రధనుసు కి ముగ్గులేసినట్టు
సక్కగున్నావి బుక్కులేసినట్టు
నాచినవాని నీ వెంట బడితే
సచ్చినోడని నువ్వు తిట్ట పడితివే సరళే అన్నవే
సంతోషాన్ని షాంపైన్ లా పొంగిధామే
యు ఆర్ మై జూలీ
లవ్వా..... లవ్వా ...లవ్వా....
బాంచని కాలు మోక్తానే
బేఫికర్ చూసుకుంటానే, నువ్వు ఇట్టా చి కొట్టాకే
అత్త తిట్ట పెట్టకే ఇట్ట యెల్ల గొట్టాకే ఏయ్ ఏయ్
ఇరస లో సబ్యతమే దొరకలేదు దొరకలేదు
మైనస్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో చంపుతుంది
చుట్టేస్తుంది పట్టేస్కుండి చంపేస్తుంది చంపేస్తుంది
చూపు వుందో లేదో అని కళ్ళలోకి పొడిచి చూసి
గుండె వుండో లేదో అని గొడ్డలి తో నారికి చూసి
మాట వుందో లేదో అని నాలుగుకథో పీకి చూసి
ఏమౌతుందో ఏమౌతుందో
నీకు లగా నాకు ఇంగ్లీషు రాధే
నక్కు నిక్కు యెంగిలేమి లేదు
హో నీకు లగా నాకు ఇంగ్లీషు రాధే
నక్కు నిక్కు యెంగిలేమి లేదు
యేసు అంటే ఏడుకొండలెక్కు తానే
కాదు అంటే కొండ దూకి చస్తాన్న
చాక్లెట్వే నా కొబ్బరి
పిజ్జా హట్ వె నా ఫేవరెట్ వె
హస్తే హస్తే నాథో వస్తే
హల్ చల్ చేద్దాం లైఫ్యు నే
యు ఆర్ మై జూలీ లవ్ లవ్ లవ్ లవ్
___________________________________________________________________________________