Neekemo Andamekkuva Song Lyrics in Telugu - Waltair Veerayya | Megastar Chiranjeevi, Shruti Haasan Lyrics - Mika Singh, Geetha Madhuri & D. Velmurugan

Neekemo Andamekkuva Song Lyrics in Telugu - Waltair Veerayya
Singer | Mika Singh, Geetha Madhuri & D. Velmurugan |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Ramajogaiah Sastry |
Neekemo Andamekkuva Song Lyrics in Telugu - Waltair Veerayya
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే
గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే
హలో పిల్ల… హలో హలో పిల్ల
అంత ఇస్టయిలుగా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి
లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ
హలో పిల్ల… హలో, హలో పిల్ల
మహ ముస్తాబుగా ఇటు రామాకే
మనస్సు లోపల మతాబుల దూరి
లేని పోనీ మంటలు వెయిమాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ
హలో పిల్లోడా… హలో పిల్లోడా...
హిమ్యానులా ఇటు రామాకే...
ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే
గుద్దేసి టెన్ టు ఫైవ్ పోమాకే..
నీక్కూడా అందమెక్కువే… నాక్కూడా తొందరెక్కువే
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే
గుండెల్లోన వణుకు పుట్టేత్తాంద
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే
మ్మ్, పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకో
సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే
నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే
ఇటు రామాకే
నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకో
చూసి చూడనట్టు సైటు కొట్టుకో
నా గ్లామరంతా గట్టు దాటి
పొంగి పొద్దే, ఇటు రామాకే...
అబ ఒంట్లో కరెంటే
వయొలెంట్ అయ్యేలా...
సైలెంట్ గా ఇటు రామాకే...
నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా...
అసలిటు రామాకే...
ఆ, నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే
హే, జేమ్స్ బాండు ఫోజు
నువ్వు పెట్టమాకే....
పూల గన్ను నాకు గురి పెట్టమాకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే
డేంజరుందే ఇటు రామాకే
హో లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే
హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే
నా లవ్వు నాదే కెవ్వు మంటే
తప్పు నీదే ఇటు రామాకే
హే షర్టు బటన్స్ విప్పేసి
మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే
ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే
అసలిటు రామాకే...
నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందమెక్కువే...
నాక్కూడా తొందరెక్కువే...
యాడనుంచి స్టారు చెయ్యాలో...
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే...
NOTE: If you want to Watch Video Song Please Click Here
Neekemo Andamekkuva Song Lyrics in Telugu - Waltair Veerayya | Megastar Chiranjeevi, Shruti Haasan Watch Video
Neekemo Andamekkuva Song Lyrics in Telugu - Waltair Veerayya
Other Lyrics