Maa Bava Manobhavalu Song Lyrics in Telugu - Veera Simha Reddy | NBK, Honey Rose,Chandrika Ravi Lyrics - NA

Maa Bava Manobhavalu Song Lyrics in Telugu - Veera Simha Reddy
Singer | NA |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Rama Jogaiah Sastry |
Maa Bava Manobhavalu Song Lyrics in Telugu - Veera Simha Reddy
బావ బావ బావ బావ.... బావ బావ బావ బావ....
బావ బావ బావ బావ.... బావ బావ బావ బావ....
Chudidhaaru ishtam అంట ఆదికి
వొద్దోద్దన్న ఎండకాలం వీడికి
ఎంచక్కా తేల్ల చీర కట్టి
జల్లో మల్లె పూలు చుట్టి
ఎల్లే లోపే ముకం ముదుసుకున్నాడే
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
బావా బావ బావా... బావా బావ బావా...
అత్తరు ఘాటు నచ్చడంత ఆదికి
అద్దే రాసుకెల్ల నేను ఒంటికి
ఇక చూసుకో నానా గట్టహారా చేసి
ఇల్లు పీకి పందిరేసి
కంచాలోదిలి మంచం కరుసుకున్నాడే
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
బావా బావ బావా... బావా బావ బావా...
బావా బావ బావా... బావా బావ బావా...
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి
కత్తర్ నుండీ కన్నబాబాని
ఇస్కూలు ఫ్రెండ్ ఇంటికొస్తేను
ఈడెందుకు వచ్చిందని
ఇంతేతునెగిరి రేగాడిందే
ఓటరు జాబితా ఓబులరావు
వయసెంతని నన్నడిగితేను
గాధిలో దూరి గొల్లలేసి
గోడల్ బీరువాలు గుడ్డేసిందే
ఏటి సెద్ధామె తింగర్ బుచ్చి
అదికేమో నువ్వంటే పిచ్చి
ఎదో బతిమాలి బుజ్జగించి
చేసేుకో లాలూచి
మెట్టంగుండే మొండిగుంటాడు
ఎడ్డెమంటే తెడ్డెమంటాడు
సీతికి మాటికీ సిన్నబుచ్చుకుంటదే
బావ బావ బావ బావ....
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి..
బావ బావ బావ బావ...బావ బావ బావ బావ...
___________________________________________________________________________________