నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజూ అంట Song Lyrics in Telugu - Waltair Veerayya | Megastar Chiranjeevi, Shruti Haasan Lyrics - Jaspreet Jasz & Sameera Bharadwaj

నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజూ అంట Song Lyrics in Telugu
Singer | Jaspreet Jasz & Sameera Bharadwaj |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Devi Sri Prasad |
నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజూ అంట Song Lyrics in Telugu
నువ్వు సీతవైతే నేను రాముడినంటా
నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా
నువ్వు లైలావైతే నేను మజ్నునంటా
నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
నువ్వు పాటవైతే… నేను రాగం అంటా...
నువ్వు మాటవైతే… నేను భావం అంటా...
నువ్వు వానవైతే… నేను మేఘం అంటా....
నువ్వు వీనవైతే… నేనే తీగను అంటా...
రారా రారా రారా… చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా… నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే… చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా… నా గ్రేసు నీ నవ్వు
నువ్వు గువ్వవైతే… నేను గోరింకంట
నువ్వు రాణివైతే… మై నేమ్ ఈజ్ రాజు అంటా
నువ్వు హీరోయిన్ అయితే… నేనే హీరోనంటా
నువ్వు శ్రీదేవైతే.... హా అయితే....
నేనే చిరంజీవి అంటా రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు కింగ్ కాంబో అంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
___________________________________________________________________________________