Dhruva Dhruva Song Lyrics in Telugu - Dhruva | Ram Charan,Rakul Preet Lyrics - Amit Mishra
Dhruva Dhruva Song Lyrics in Telugu - Dhruva
| Singer | Amit Mishra |
| Composer | Hiphop Tamizha |
| Music | Hiphop Tamizha |
| Song Writer | Chandrabose |
Dhruva Dhruva Song Lyrics in Telugu - Dhruva
అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ... ఓ...
ఐ హవె ఏ డ్రీం థాట్ వన్ డే
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ... హో....
ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ... హో... హో...
_____________________________________________________________________