Yenniyalo Yenniyalo Song Lyrics in Telugu - Raja The Great | Ravi Teja, Mehreen Lyrics - Sai Kartheek

Yenniyalo Yenniyalo Song Lyrics in Telugu - Raja The Great
Singer | Sai Kartheek |
Composer | Sai Kartheek |
Music | Sai Kartheek |
Song Writer | Shyam Kasarla |
Yenniyalo Yenniyalo Song Lyrics in Telugu - Raja The Great
అష్బ్య లో నన్ను ఇడియట్
అని తిట్టినా సోదరులారా
చూసుకోండి నా జూలియట్ ని కన్నులార
మా ఇంటి ముందు పోరి
దాని పేరు మంగళ గౌరీ
నా ఫస్ట్ లవ్ స్టోరీ
ప్రేమించా గౌరీ చోరీ
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో
కొట్టింది సైకిల్ బెల్యూ
తట్టింది రానా దిల్లు
దాని గజ్జెలు గళ్ళు గళ్లు
తెగ జళ్ళుమంది ఒళ్లు
ఎన్నీయల్లో ఎన్నీయల్లో ఎన్నీయాల్లో
లవ్ లెటర్ లు ఎన్నో పెట్టినాను దాని పుస్తకాల్లో
చదువేమో సెకండ్ ఇంటర్
నా వీసా అపుడే ఎంటర్
ఇక ముదిరే లోపే కాదల్
చెడగొట్టినావు ర పీటర్
నా పేస్ కి లవ్ వేస్ట్ అన్నావు యేనియాలో ఎన్నీయలో
ఇపుడు నీ పేస్ ఎక్కడ పెట్టుకుంటావ్ ఎన్నీయలో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
లక్కీ తోటే లుక్కు కలిసొచ్చింది జిందగీలూ
బీకామ్ లోన రోజా
తెరిచింది లవ్ దర్వాజా
ఏమ కామ్ గుండె రాజా
మోగించేయి బ్యాండ్ బాజా
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
సారూ పడ్డాడయో రెండో సారి మళ్ళి ప్యార్లో
అంటింది సెంట్ సోకు
మారింది ఫ్రంట్ బ్యాక్
తెచ్చాడు శీను బైక్ ఉ
తిరిగాము సినిమా పార్క్
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
ముచ్చట్లే ఎన్నో ఆడినాము మేము
ల్యాండ్యూ ఫోన్ లో
కట్ చేస్తే పెళ్లి సీనూ
వరుడెమో తోకు శీను
విరిగింది బ్యాక్ ఉ బోను
మిగిలింది నాకు వైను
చాటుగా నన్ను చీటింగ్ చేసిన ఎన్నీయలో ఎన్నీయలో
ఈ స్టనింగ్ బ్యూటీ మాటేమంటావ్ ఎన్నీయల్లో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
లక్కీ తోటే లుక్కు కలిసొచ్చింది జిందగీలూ
మనమేమో సూపర్ హిట్టు
మన ప్రేమ కథలు ఫట్టు
మా అమ్ముకోచే డౌట్
కట్టాము శాస్రి గేట్ ఉ
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
బస్తా లెన్నో మస్త్ గ చూసే బూతద్దాల్లో
పంచాంగం ఓపెన్ చేసి
ఏవేవో లెక్కలు వేసి
చూసాడు గుర్రు రాశి
కుజ దోషం కన్ఫర్మ్ చేసి
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
అసలు కన్య యోగం లేదన్నాడు నా తల రాతలో
రాసాడు జాతక చక్రం
తోసాడు పాతిక ఎకరం
చేసాడు యజ్ఞం యాగం
నా పైసల్ మొత్తం ఆగం
స్వీపింగ్ చేసి లక్షలు నొక్కినవి ఎన్నియాలో ఎన్నీయాల్లో
గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని తిప్పే నా ఓల్లో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
లక్కీ తోటె లక్ యూయూ కలిసొచ్చింది జిందగీలో
___________________________________________________________________________________