Kathulatho Kolimi Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri | Rana Daggubatti | Kajal Agarwal Lyrics - Rana Daggubatti | Kajal Agarwal

Kathulatho Kolimi Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri
Singer | Rana Daggubatti | Kajal Agarwal |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Rana Daggubatti | Kajal Agarwal |
Kathulatho Kolimi Song Lyrics in Telugu - Nene Raju Nene Mantri
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
ఎత్తులతో ఎదిగి
నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆటా....
దేవుడినే వదిలి
దేవతనే మరిచి
తనకు తానే శిలగా....
మారిన మనిషి కథ....
కాలమే శిధిలాలలో సాక్షాలుగా మారిందా...
చరితలో మునుపెన్నడూ
జరగంది లే ఈ వింత
___________________________________________________________________________________