Type Here to Get Search Results !

Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua

Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha Saigal Lyrics - Divya Kumar, Mohana Bhogaraju, Rahul Sipligunj, Ume Neha, Rap: Srikar


Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha Saigal

Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua

Singer Divya Kumar, Mohana Bhogaraju, Rahul Sipligunj, Ume Neha, Rap: Srikar
Composer Anup Rubens
Music Anup Rubens
Song WriterBhaskarabatla Ravi Kumar

Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua

________________________________________________________________________________
జరా జరా నవరాధే
పిల్లా జరా నవ్వారాధే
జరా జరా నవ్వరదే
నువ్ కోపంగున్నా అందంగా....

ఛి పో అన్న అందంగా ఉంది
నువ్ తిడుతూ ఉన్నా అందంగా
నువ్వు చాలా అందంగా ఉన్నావు
అలిగినా నువ్వు చాలా అందంగా ఉన్నావు

కసిరినా మీ అంత అందంగా ఉంది
చిలిపిగా మీరు చాలా అందంగా ఉన్నారు
ఏంచేసినా అందంగా....

నిన్ను చూసిన నిమిషనా నాకేదో అయ్యిందే
నిన్ను చూడక పోతే ప్రాణం పోతుందే
కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే
చెలి నా మనసేమో నీవెనకొస్తోంది

నీ ప్రేమందిస్తే అందంగా
నువ్వుంటే జీవితం-ఈ సుందరం
నువ్ తిప్పుకుంటా వెళ్లిపోతే
రెండు కల్లు స్విమ్మింగ్ పూల్

జర జర నవరాధే....
పిల్లా జరా నవ్వారాధే.....
పిల్లా జార నవ్వరాదే......
జార జార నవ్వారాధే......

తరప్ప తరప్ప అరుస్తే కరుష్ఠ
కాళిదాసు లాగ పెద్ద కవితే రాస్తా
రామదాసు లాగా నీకు సేవలు చేస్తా
వద్దు అంటే దేవదాసు లాగ మారి పూత

ముక్కు మీద కోపం నీకు చాలా అందం
మూతి ముడ్చుకోవడం అది కూడా నీకే అందం
అరె కోపమంటూ లేకపోతె మూతి
ముడ్చుకోకపోతే ఇంకా ఇంకా అందం

ఓయ్...... ఓయ్.......
జరా ......జరా..... జరా........ 
జరా జరా నవ్వారాధే పిల్లా జరా నవ్వారాధే

జరా జరా నవ్వారా జరా జరా జరా జరా
జరా జరా నవ్వారాధే పిల్లా జరా నవ్వారాధే

జరా జరా నవరాధే ఏ ఓ ఓహో హో

నీవేంటే నడుస్తా మనస్సే గెలుస్తా
నువ్ తప్పా వేరే నాకు దిక్కే లేదు
ఇంతలాగా దేవుడిని మొక్క లేదు
చూసి కూడా చూడనట్టు అత్త వెళ్లిపోకే

ఇంత ప్రేమిస్తుంటే అంటూ దూరంగుంటే
తట్టుకోడం ఎంతో కష్టం అనిపిస్తోంది
నా బాధ నీకు అర్ధం
అవ్తే నువ్వు నాకు దగ్గరవ్తే

జిందగీ మోతం అద్భుతం ఓయ్ ఓయ్
జరా జర నవరాధే పిల్లా జర నవరాధే
జర జర నవరదే జర జర నవరధే
పిల్లా జర నవ్వరాదే జార జార నవ్వారాదే

___________________________________________________________________________________

NOTE: If you want to Watch Video Song Please Click Here

___________________________________________________________________________________

Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha Saigal Watch Video


Zara Zara Navvaradhe Song Lyrics in Telugu - Akhil The Power Of Jua

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad