Akkineni Akkineni Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha, Nagarjuna Lyrics - Divya Kumar, Bhargavi, Uma Neha, Mohana
Akkineni Akkineni Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
| Singer | Divya Kumar, Bhargavi, Uma Neha, Mohana |
| Composer | Anup Rubens |
| Music | Anup Rubens |
| Song Writer | Krishna Chaitanya |
Akkineni Akkineni Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
__________________________________________________________________________________
నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్
గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్నా
బంగారు రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ (2X)
నీ ఫోన్ రింగ్ తోను
సరిపోలిక సరిపోలిక
ఆ టోన్ లోని మత్తు
సరిపోలిక సరిపోలిక
మత్తె ఎక్కించు సెంటు
సరిపోలిక సరిపోలిక
నా సెంటిమెంట్ కూడా
సరిపోలిక సరిపోలిక
అక్కినేని అక్కినేని.....
అక్కినేని అక్కినేని.......
నేనేరా నీకు డైమండ్ రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను సెట్ అయిపోయిని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు డైమండ్ రాణి
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కింగ్ నేను రాణి నువ్వు మ్యాచింగ్ లే
మన రాజ్యం నీకు నాకు మ్యాచింగ్ లే
వెన్నెల నేను కాంతి నువ్వు సరిపోలే లే
నా వెన్నెల స్మైల్ నీతో మ్యాచింగ్ లే
నేను సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్ లే
నాతోనే నువ్వు ట్యూన్ ఐతే మ్యాచింగ్ లే
నీ చెంగు చెంగంటూ నీ వెంటే రన్నింగ్, ముజ్కో లే జా రే
అక్కినేని అక్కినేని.........
అక్కినేని అక్కినేని.......
నేనేరా నీకు డైమండ్ రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను సెట్ అయిపోయిని
ఓయీ ఓయ్......
స్వీట్ నేను హాట్ నువ్వు మ్యాచింగ్ లే
నా ప్రియురాలు నువ్వు ఐతే మ్యాచింగ్ లే
రోజ్ నేనూ పాలు నువ్వు మ్యాచింగ్ లే
నీ రోజ్ మిల్క్ డ్యాన్స్ నాతో మ్యాచింగ్ లే
రోజుకి ఒక్క స్వీట్ ఇచ్చుకుంటూ నాకు తిప్పు ఊరంత
అట్ల ఎర్రిమొకలేసి సూస్తరేంట్రా వాయించండి
అక్కినేని అక్కినేని
అక్కినేని అక్కినేని
నవ మాసు మన్మదుడు అక్కినేని
అక్కినేని అక్కినేని
గ్రీకు వీరుడు అక్కినేని
అక్కినేని అక్కినేని
శివ తారకుడు అక్కినేని
__________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
__________________________________________________________________________________