Hey Akhil Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha | Thaman S Lyrics - Rahul Pandey, Anup Rubens
Hey Akhil Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
| Singer | Rahul Pandey, Anup Rubens | 
| Composer | Anup Rubens | 
| Music | Anup Rubens | 
| Song Writer | Krishna Chaitanya | 
Hey Akhil Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
___________________________________________________________________________________
హే అఖిల్ అంద పిల్లా
జివ్వంటూనే లాగిందిల్లా
హే అఖిల్ ఈచెయ్యి ని దిల్ 
అంటూ అడిగేసింది ఆ పిల్లా హో
నిన్ను చూసి చూసి
నన్ను నేనే నేనే......
మార్చి మార్చి మార్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి....
గుండె గుచ్చి గుచ్చి.....
నాలో ఉంది నువ్వే ఎదో చేసావే
ధక్.... ఓ ధక్....
ఓ ధక్ ధక్ దిల్ మే ఏధో తీపి ముల్లు గుచ్చినవే
ఓ ధక్ ధక్ దిల్ మే ఏధో తీపి ముల్లు గుచ్చినవే
ఈ పూల కన్నా అందం నువ్వేనా
నీతోనే అడుగు వేస్తు ఆలోచిస్తున్నా
తోడ నీ తోన కొంచెం లోలోన
ఈ లైలా కోసం నేను మజ్ను నావుతున్న నా బాబే
రాసే రాసే ఉందే నీతోనే నాకు ముందే
థానే థానే ఉందే ఈ కలి దిల్ లోనా
నిన్ను చూసి చూసి
నన్ను నేనే నేనే....
మార్చి మార్చి మార్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి
గుండె గుచ్చి గుచ్చి గుచ్చి
నాలో ఉంది నువ్వే ఎదో చేసావే
ధక్... ఓ ధక్....
ఓ ధక్ ధక్ దిల్ మే ఎదో తిప్పి ముల్లు గుచ్చినావే (2X)
వేసే విజిల్ అయినా పాడే గజల్ అయినా
ఓ షాయరీ లా నీతో అల్లుకుపోతున్నా
గ్రామఫోన్ గానా ఐఫోన్‌లో విన్నా
ప్రేమైతే మారదుగా తరం ఎదైనా నా పసికందు
హోలా హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల
లీలా లీలా.... అంత ఇది నీ లీలా
నిన్ను చూసి చూసి
నన్ను నేనే నేనే...
మార్చి మార్చి మార్చి పోయానే
కల్లో కొచ్చి కొచ్చి....
గుండె గుచ్చి గుచ్చి....
నాలో ఉంది నువ్వే ఎదో చేసావే
ధక్ ధక్ ఓ ధక్ ధక్
ఓ ధక్ ధక్ దిల్ మే ఎదో తిప్పి ముల్లు గుచ్చినావే (2X)
___________________________________________________________________________________