Jai Balayya Song Lyrics in Telugu - Veera Simha Reddy | Nandamuri Balakrishna | Shruti Haasan Lyrics - Kareemullah

Jai Balayya Song Lyrics in Telugu - Veera Simha Reddy
Singer | Kareemullah |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Ramjogayya sastry |
Jai Balayya Song Lyrics in Telugu - Veera Simha Reddy
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరూ
నిన్ను తలచుకున్న వారు
లేచి నించోని మొక్కుతారు
అచ్చ తెలుగు పౌరుషాల
రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి
తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు
నువ్వాయి పుట్టినావయ్యా
మా మంచి చెడ్డల్లోనా
జన్మ బంధువంతు
నీకు జై కొట్టినామయ్యా
జై, బాలయ్య జై బాలయ్
జై,... జై... బాలయ్య జై బాలయ్
జై... బాలయ్య జై బాలయ్
మా అండదండ నువ్వుంటే
అంతే చాలయ్యా (2X)
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరూ
నిన్ను తలచుకున్న వారు
లేచి నించోని మొక్కుతారు
సల్లంగుంధీ నీ వల్లే
మా నల్లపూస నాతడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు
గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే
యే తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారికోసం
అగ్గిమంటే నీ ఆవేశం
నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేదయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా
పల్లె నిన్నే చూసుకుంటా
నిమ్మలంగా ఉండయ్య
నీదే పెరు రాసి
రక్షా రేకు కట్టుకుందయ్య
మూడు పొద్దుల్లోనా
నిన్ను తలిచి మొక్కుతాంధయ్య...
జై... బాలయ్య జై.... బాలయ్య
జై... ..జై. ....బాలయ్య జై... బాలయ్య
జై... బాలయ్య జై... బాలయ్య
మా అండదండ నువ్వుంటే
అంతే చాలయ్యా
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________
Jai Balayya Song Lyrics in Telugu - Veera Simha Reddy | Nandamuri Balakrishna | Shruti Haasan Watch Video
Jai Balayya Song Lyrics in Telugu - Veera Simha Reddy
Other Lyrics