Vennellona Mounam Song Lyrics in Telugu - Surya Vs Surya | Nikhil, Trida Chowdary Lyrics - Karthik, Chinmayee
Vennellona Mounam Song Lyrics in Telugu - Surya Vs Surya
| Singer | Karthik, Chinmayee | 
| Composer | Satya Mahaveer | 
| Music | Satya Mahaveer | 
| Song Writer | Ramajogayya Sastry | 
Vennellona Mounam Song Lyrics in Telugu - Surya Vs Surya
__________________________________________________________________________________
మౌనంగా చూస్తు ఉన్నా...
మన్సంతా ప్రేమ ఉన్నా...
కనుపాపే కాదంటూ ఉన్నా...
తనవైపే నే చూస్తున్న...
వెన్నెల్లోన మౌనం నన్న అదిగింది
ఏమైంది ఏమంటూ
కన్నుల్లోన కడలి అలలై ఎగసింది
ప్రేమంటే బాధంటూ
ఆ వెలుగులోన నేనుండలేను
ఏయ్ పగలు కూడా నిన్ను చూడలేను
నీకెదురు పడక నే నిలవలెను
నీ ముందుకొచ్చి నే చెప్పలేను
ఈ నిజము దాచి నిను చేరలేను
ఈ వాస్తవాలు నే చూపలేను
యే ఉదయమవని నడిరేయిలో నేనున్న...
వెన్నెల్లోన మౌనం నన్నే అదిగింది
ఏమైంది ఏమంటూ...
ప్రేమంటే బాధంటూ...
మౌనంలో మాట రానా...
మనసంతా నేనై పోనా...
వేకువలో చూపుల నీకోసం నేనున్నా
తూరుపులో వేకువల నాకోసం రావేలా...
వెన్నెల్లోన మౌనం నన్నే అదిగింది
ఏమైంది ఏమంటూ...
కన్నుల్లోన కడలి అలలై ఎగసింది
ప్రేమంటే బాధంటూ..
___________________________________________________________________________________