Hrudhayame Oh Meghamalle Song Lyrics in Telugu - Surya Vs Surya | Nikhil, Trida Chowdary Lyrics - Ranjith
Hrudhayame Oh Meghamalle Song Lyrics in Telugu - Surya Vs Surya
| Singer | Ranjith | 
| Composer | Satya Mahaveer | 
| Music | Satya Mahaveer | 
| Song Writer | Shree Mani | 
Hrudhayame Oh Meghamalle Song Lyrics in Telugu - Surya Vs Surya
  
  ___________________________________________________________________________________
హృదయమే ఓ మేఘమల్ల
నిందేనే ప్రేమతో
ఈ క్షణం అధి వానజల్లై..
కురవని ప్రేమతో...
ప్రాణం నిండా మౌనం నువ్వేనే...
మౌనం కాస్త ప్రాణం తిసేనే...
తియ్యని కలలే చప్పున చెరిపె
ఉప్పెన ఈ మౌనం....
ఎగిరే ఎగిరే గువ్వ తానలో...
వర్షం వేగం యేనాడు దాచెహ్డుగా
కధిలే కధిలే కాలం తానలో....
క్షణమో సెకండ్-ఓ థానలోనే ఉంచేయడుగా
మనిషి మనసే ఓ సంకేలా
బయట పడవే యే వెలలా...
నాలో కురిసే ఈ వెన్నెల
నీకే ఇప్పుడే చూపిస్తేలా
తియ్యని కలలే చప్పున చెరిపె
ఉప్పెన ఈ మౌనం
అలలేలేని సంద్రము లేదు
కలలేని కన్నలు లేవు
వెలుగేలేని సూర్యుడు లేడు
ప్రేమ లేని మనసేవారే
చెంప సోకిన కన్నీరులా...
బయట పాడేనే ఈ ప్రేమలా...
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________
Hrudhayame Oh Meghamalle Song Lyrics in Telugu - Surya Vs Surya | Nikhil, Trida Chowdary Watch Video
Hrudhayame Oh Meghamalle Song Lyrics in Telugu - Surya Vs Surya