Full 2 Masti Re Song Lyrics in Telugu - Surya Vs Surya | Nikhil,Trida Chowdary Lyrics - Ranjith
Full 2 Masti Re Song Lyrics in Telugu - Surya Vs Surya
| Singer | Ranjith |
| Composer | Satya Mahaveer |
| Music | Satya Mahaveer |
| Song Writer | Rama Jogayya Sastry |
Full 2 Masti Re Song Lyrics in Telugu - Surya Vs Surya
బ్లాక్ బోర్డ్ దా మిడ్నైట్చుట్ తురా ఉందిరా.....
చాక్ పీస్ రా వెన్నెల స్నేహం అని రా యారా.......
టైమ్ పాస్ వెల్ కమ్ చెప్ తొండిరా.....
యే బ్రేక్స్ ఇక లేవంటూ చే సేద్దాం జా తారా....
ఈ రోజు మిస్ కొట్టినా మన సంత అదో మా దిరి
మన ముందే పట్ట పగ లుగా నవ్వింది అర్ధ రాత్రి
చుస్ థూ చుస్ థూ ఇప్పుడు డీలా బిగి సింది స్నేహం ఫెవికాల్ లా...
ఏజ్ ఏంటి గేజ్ ఏంటి సైజ్ ఏంటి రేంజ్ ఏంటి
స్నేహితులు అంటే ఎవ డైనా మన లాగే ఉండాలి
పురుషుడు : ఫుల్ టూ మస్తీ రే దిల్ కి దోస్తీ రే...
ఫుల్ టూ మస్తీ రే దిల్ కి దోస్తీ రే...
రాత్రి అయితే రంగుల వేట రామ్ మంది రెండో ఆట
జుర్ రంతు సూరి దోచి గుడ్ మార్నింగ్ చెప్పే దాకా...
మనదే ఈ రాజ్యం అంటూ వేసెడ్ డం చట్ట పట్టా...
చార్ మినార్ సాక్షిగా ప్రాణం లో ప్రాణం గా...
మన దోస్థి నిల వాలి కలల చివ రనత
ఫుల్ టూ మస్తీ రే దిల్ కి దోస్తీ రే.....
ఫుల్ టూ మస్తీ రే దిల్ కి దోస్తీ రే....
__________________________________________________________________________________