Type Here to Get Search Results !

Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy

Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S Lyrics - Ram Miriyala & Snigdha Sharma


Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy  | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S

Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy

Singer Ram Miriyala & Snigdha Sharma
Composer Thaman S
Music Thaman S
Song WriterRamjogayya sastry

Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy


సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే పిచ్చ ప్రేమ పుట్టిందే
నిను చూసి చూడంగానే కుడి కన్ను కుట్టిందే

నువ్వు హాటు హాటు ఘాటు నాటు సీమ పట్ఠాసే...
నా స్వీటు స్వీటు లిప్పు నీకు జ్యూస్ గ్లాసే...
నీ సోకు టాప్ క్లాసు నిన్నొదులుకుంటే లాసే...
మన క్లాసు మాస్ కాంబినేషన్బ్బో అదుర్సే...
.
సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమారి ఏయ్ మామ
సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి...

ఏయ్ మామ సీమ కుట్టిందే
సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయే లాగా...
దిట్టంగా కుట్టిందే ప్రేమ పుట్టిందే
పిచ్చ ప్రేమ పుట్టిందే నిను చూసి చూడంగానే
కుడి కన్ను కుట్టిందే

ఊరకుండదు తీరికుండదు ఊసుపోని చీమ
మనసులోకి దూరి దూరి మాన్తా పెడతదమ్మా
ఊపు తగ్గని ఉడుకు తగ్గని ఊర మాసు చీమ
తీపి చెరకు జంట చూసి గంట కొడతదమ్మా

ఏ సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ
కుట్టి కుట్టి కుట్టి కుట్టి
చంపుతాంది మామ (2X)

సన్నజాజి తీగ నడుము ఒంపుల్లో
సన్నదారం ఉయ్యాలేసి ఉగాలె
సీమకారం కోరమీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే

బాగా నచ్చావే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగా అయితే ఈ అందాలన్ని
నిను చుట్టూ ముట్టి చుట్టుకునే చుట్టాలైపోని

సుగుణ సుందరి సుగుణ సుందరి
సుర సుర సూపుల రాకుమార

సుగుణ సుందరి సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి

సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే
దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే
ప్రేమ పుట్టిందే పిచ్చ ప్రేమ పుట్టిందే
నిను చూసి చూడంగానే కుడి కన్న కుట్టిందే
__________________________________________________________________________________

NOTE: If you want to Watch Video Song Please Click Here

__________________________________________________________________________________

Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S Watch Video


Suguna Sundari Song Lyrics in Telugu - Veera Simha Reddy

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad