Raaye Raaye Song Lyrics in Telugu - Bengal Tiger Movie | Raviteja | Tamanna | Raashi Khanna Lyrics - Geetha Madhuri,Raghu Kunche

Raaye Raaye Song Lyrics in Telugu - Bengal Tiger
Singer | Geetha Madhuri,Raghu Kunche |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Chaitanya Prasad |
Raaye Raaye Song Lyrics in Telugu - Bengal Tiger
రాయే... రాయే... రాయే... సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని (2X)
తెల్లవారినాక చూసి పిల్ల లేదని
గోల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావని
రాయే రాయే రాయే రాయే రాయే సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
గూటిలోన గుట్టుగా మందిలోన మట్టుగా...
చేద్దామా గూడుపుఠాణి
పగటిపూట దొంగలా మాపటేల కింగ్ లా...
గో గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటే
నాచ్ నాచ్... మేరె సాథ్... సాథ్... గిల్లి
గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ తెరి సోకు సోకు సోకునిలా
ముట్టుకుంటే ముడుచుకుంటావే ఏ ఏ ఏ
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట
విదేక్కి వింత గలాటా
ఎవడు చూస్తే ఏంటటా ఎగరవేయి బావుటా
జిలాని జంప్ తో జనాల తిక్క కుదురుతుంటే
నాచ్... మేరీ సాథ్... సాథ్... గిల్లి
గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ నిల సోకు సోకు సోకునలా
ముట్టుకుంటే ముద్దుకొచ్చావే ఏ...
రాయే... రాయే... రాయే... సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
___________________________________________________________________________________