Adigaa Song Lyrics in Telugu - Karthikeya 2 | Nikhil, Anupama Parameswaran,Anupam Kher |Kaala Bhairava Lyrics - Inno Genga

Adigaa Song Lyrics in Telugu - Karthikeya 2
Singer | Inno Genga |
Composer | Inno Genga |
Music | Inno Genga |
Song Writer | Krishna Madineni |
Adigaa Song Lyrics in Telugu - Karthikeya 2
అడిగా నన్ను నేను అడిగా...
నాకెవ్వరు నువ్వని
అడిగా నిన్ను నేను అడిగా...
నిన్నలా లేనని...
నవ్వుతో నన్ను కోసినావే...
గాయమైన లేఖనే...
చూపుతో ఊపిరాపినావే...
మార్చిన కాదే ఇలా....
నువ్వే కదా ప్రతి క్షణం
క్షణం పెడాలపై
నీతో ఇలా ఇలా జగం
సాగం నిజం కదా...
గాలివోలే తాకినట్టుగ
నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్లుగా
నన్ను ముంచిపోకలా...
రాసి ఉన్నాడో రాసుకున్నాడో
నీతో స్నేహం....
కాదు అన్నాడో అవును అన్నాడో
ఏధో మౌనం...
ఓ.... ఓ....
ప్రశ్న లేని బాధలు నీవులే
ఓ..... ఓ....
నిమిషమైన మారుపూరావుల
గాలివోలే తాకినట్టుగ
నన్ను తాకి వెళ్లిపోకిలా...
ఏరు దాటి పొంగినట్లుగా...
నన్ను ముంచిపోకలా...
___________________________________________________________________________________