Em Cheppanu Song Lyrics in Telugu - Nenu Sailaja | Ram Pothineni | Keerthi Suresh Lyrics - Karthik, Chitra

Em Cheppanu Song Lyrics in Telugu - Nenu Sailaja
Singer | Karthik, Chitra |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Em Cheppanu Song Lyrics in Telugu - Nenu Sailaja
ఎం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నెలా దాటను
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెలా చేరపను
తన జ్ఞపకమైన తగదని మనసునేలా మార్చను
ఈ ప్రమకి ఏమిటి వేడుక
ఎ జన్మకి జంటగా ఉండక
ఎం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి
జారుతుంటే ఎం తోచకున్నది
ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి
ఎటువైప తరుముతుంటే కళ్ళారా చూస్తూ ఎల్లా మరి
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా....
ఎ జన్మకి జంటగా ఉండక
ఈ ప్రేమకి ఏమిటి వేడుకా....
ఎ జన్మకి జంటగా ఉండక
___________________________________________________________________________________