Nennekkadunte Energy Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha Lyrics - Ranjit, Sharanya, Bhargavi Pilla, Rap: Rahul Rido
Nennekkadunte Energy Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
| Singer | Ranjit, Sharanya, Bhargavi Pilla, Rap: Rahul Rido | 
| Composer | Anup Rubens | 
| Music | Anup Rubens | 
| Song Writer | Krishna Chaitanya | 
Nennekkadunte Energy Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
___________________________________________________________________________________
నెన్నెక్కడుంటే అక్కడుంది అంటూలేని ఎనర్జీ
దిక్కులన్నీ దద్దరిల్లే లానే ఉంది శక్తి
హేయ్ అంటు ఎంచక్కా అంతం ఉండి గొలాచేసే ఎనర్జీ
చుట్టు ముడితే పట్టు బడితే తగ్గనండి
సిద్ధంగా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి
ఎనర్జీ ఉంటే నేను గెలుస్తా ఊహరి
అల్లాడి పోవలింక మనతో కడితే జోడి మోడల్సందడి
హే చిల్ మారో చిల్ మారో చిల్ మారో మారో రే
మార్ మారో మారో మస్తీ మే జోర్ సే
మార్ మార్ మారో మారో మారో
నెన్నెక్కడుంటే అక్కడుంది అంటూలేని ఎనర్జీ
దిక్కులన్నీ దద్దరిల్లే లానే ఉంది శక్తి
ఓ చీకటి నవ్వి వెలుగైంది
సూరిదల్లే ఎదురైంది
కష్టం నవ్వులతోటి దాటేయడమే పోటీ
గెలుపు ఓటమి దాటి సాదిద్దాం ఏడోటి
మజలే అజ ఆజారే అంటే
హే చిల్ మారో చిల్ మారో మారో రే
మార్మారో మారో మస్తీ మే జోర్ సే
మార్ మార్ మారో 
న్యూటన్ సిద్ధాంతం ఆకర్షణగా
మనచుత్తునే తెగ ఉందిరా
మనమే రా మాగ్నెట్యు 
సంతోషం మన చుట్టు
మజలే అజ ఆజారే అంటే
హే చిల్ మారో చిల్ మారో
చిల్ మారో మారో రే
మార్ మార్ మారో మారో మారో మస్తీ మే
జోర్ సే మార్ మారో మారో మారో
___________________________________________________________________________________