Neeru Neeru Song Lyrics in Telugu - Khaidi No 150 | Chiranjeevi, Kajal Lyrics - Shankar Mahadevan

Neeru Neeru Song Lyrics in Telugu - Khaidi No 150
Singer | Shankar Mahadevan |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Rama Jogayya Sastry |
Neeru Neeru Song Lyrics in Telugu - Khaidi No 150
నీరు నీరు నీరు రైతు కంట నీరు
చుడనైనా చూడరేవ్వరూఉ...ఉ...
గాుండెలని బీడు ఆశలన్నీ మోడు
ఆదరించు నాధుడెవ్వరూ
అన్నదాత గోడూ నింగా నంటే నేడూ
ఆలకించు వారు ఎవ్వరూ
నీరు నీరు నీరు రైతు కంట నీరు
చుడనైనా చూడరేవ్వఉ...ఉ...
గోంతు ఎండీ పోయే పేగాు మండిపోయే
గాంగా తల్లి ఝడ లేదనిఇ...ఇ...
నీటి పైన ఆశయేఈ నీరు గారి పోయేయి
రాత మారే దారి లేదనిఇ...ఇ...
దాహామాయారుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితోఓ...ఓ...
నీరు నీరు నీరు రైతు కంట నీరు
చుడనైనా చూడరేవ్వరూఉ...ఉ...
గాుండెలన్ని బీడు ఆశలన్నీ మోడు
ఆదరించు నాధుడెవ్వరూ
నెల తల్లి నేడు వంగాిలారిపోయీఈ
మూగాబోయేఈ రైతు నాగాలి
ఆయువంతా చూడు ఆర్తనాదమాయేఈ
గోంతు కోసుకుంది ఆఖలిఇ...ఇ...
___________________________________________________________________________________