Ratthaalu Song Lyrics in Telugu - Khaidi No 150 | Chiranjeevi, Lakshmi Rai Lyrics - Nakash Aziz, Jasmine Sandlas
Ratthaalu Song Lyrics in Telugu - Khaidi No 150
| Singer | Nakash Aziz, Jasmine Sandlas |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Devi Sri Prasad |
Ratthaalu Song Lyrics in Telugu - Khaidi No 150
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చుస్తేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
ని ఒంపు సోంపు అందం చందం
చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే
కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసిద్ధం రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మాగ్నేట్లు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు
నువ్వు పక్కనుంటే కిక్కెయ్ వేరు
వధ్ధులే జరధాలు ఆవురావురంటూ వున్నా
తీర్చు నా సరదాలు అందుకేగా వచ్చేసా
రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు మాస్ డాన్స్ చేసిద్ధం
రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి
నా చిట్టి పట్టిలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథ్తలు
నిను చూస్తే నిలబడనంటాయి
నా జాల్లో ఏ పూలు
బాస్ చూపే నీ గ్రేస్
హే మై డియర్ బాస్
నువ్వు మాస్ ప్లస్ క్లాస్
నీ స్టైల్ చూస్తే
సిమహమైన నీతో దిగదా సెల్ఫీలు
హే మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్
చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్
గుండెలోన గుర్రాలు
నీ వాక్ చూస్తే ఓరయ్యో
ఐ లూస్ మై కంట్రోలు
ని హీట్ ఉంటే చలమ్మో
ఇక ఎందుకు పెట్రోలు
నాకు నువ్వు నీకు నేను
అప్పచెబుదాం పాటలు
మాస్ డాన్స్ చేసిద్ధం
రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
రత్తాలు రత్తాలు
___________________________________________________________________________________