Dhamki Maro Song Lyrics in Telugu - Pataas | Kalyan Ram | Shruti Sodhi Lyrics - Tippu

Dhamki Maro Song Lyrics in Telugu - Pataas
Singer | Tippu |
Composer | Sai Kartheek |
Music | Sai Kartheek |
Song Writer | Sri Mani |
Dhamki Maro Song Lyrics in Telugu - Pataas
ఆగయా హైదరాబాద్ క నయా నవాబ్
ట్వంటీ ఫోర్ కారట్ ల ఫోర్ ట్వంటీ బాబు
స్టేషన్ ని బ్యాంకు ఉ ల మార్చేశాడు
అండర్ కవర్ కాసుల వాడు
క్యా బాత్ హైం మియా
హే ధమ్కీ మారో యారో యారో
దుమ్మే లేపి దున్నేసేయరో
కుంభస్థలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో
హే మనిషికి ఉందొ డేట్ అఫ్ బర్త్
ఉంటుందంట డేట్ అఫ్ డెత్
నోట్ కి మాత్రం ఉండదులేరా అల్ టైం ఎక్సపీరి డేట్
మీకెంత పవర్ ఉన్న
చస్తే అడిగే దిక్కేవడన్న
నువ్వు కాళీ అయ్యేలోగా
ఖాళి జేబులు నింపేయమన్న
మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా
దండేసి దండం పెట్టి ఆరతులే పట్టేమయ్య
పేరున్నోల్లని ఫేమ్ ఉ ఉన్నఒల్లని లిస్ట్ ఏ వేసేయరా
ఆళ్ళ పేరున ఉన్నవి పోలీస్ ఒళ్ళకి ఫిక్స్డ్ ఉ ఏసేయరా
కరెన్సీ నోట్ లే కాజేసిస్తే కేసు లు మాఫీ రా
నీ నల్ల సొమ్మే నాకే ఇస్తే
ఫుల్ ఉ గ వైట్ ఐ పోతావురా
డే అండ్ నైట్ డ్యూటీ లు చేస్తే శాలరీ సరిపోదు
ఓ గంట నువ్వే లూటీలు చేస్తే సెటిల్ అయిపోతావులే
మా దేవుడు మా దేవుడు స్వామి
మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా
నీ పేరున మాలె వేసి తల నీలాలిస్తామయ్యా
హే ఆజా ఆజా ఆజా ఇదర్ ఆవ్ బులెట్ రాజా
హే భక్తులం మేమె కానీ మాకిచ్చేది బెత్తెడు
రౌడీ షీటర్ గుండా గళ్ళ షట్టర్ ఉ షట్ డౌన్
నేను సెంటర్ వోచి కౌంటర్ పెడితే డబ్బులు డంప్ అవునే
న లా అండ్ ఆర్డర్ ఉండే ల్యాండ్ నాదై పోవాలి
న సైరెన్ సౌండ్ కి సైడ్ ఏ ఇచ్చి సైట్ ను ఖాళీ
సీఎం కి అయినా పీఎం కి అయినా పదవులు ఐదేళ్లే
హే ప్యాచెస్ ఉంచి పచ్ఛస్ దాకా పటాస్
మా వొంట్లో బీపీ నువ్వే మా హెడ్ కి జాన్దు బాంవె
మా గ్రౌండ్ కి టెండూల్కర్ వె మా పాలిట పోలీస్
___________________________________________________________________________________