Nee Kosam Nee Kosam Song Lyrics in Telugu - Surya vs Surya | Nikhil Siddharth,Tridha chowdary Lyrics - MLR Karthikeyan
Nee Kosam Nee Kosam Song Lyrics in Telugu - Surya vs Surya
| Singer | MLR Karthikeyan |
| Composer | Satya Mahaveer |
| Music | Satya Mahaveer |
| Song Writer | Sri Mani |
Nee Kosam Nee Kosam Song Lyrics in Telugu - Surya vs Surya
నీ కోసం నీ కోసం
భగ భగ సూర్యుడు మాయం అవడా....
నీ చూపే నీ చూపే
వర్షపు చూపుల ఆకర్షణ రా...
నీకే నువ్వు కవచనీవై
కదలలియాంత గగనానికే
ఎదురుగేసి సుడిగాలివై
తెంచెయ్యాలి సంకెళ్లనే
మబ్బుల పైనా వెలుగుందిపోదా...
మబ్బుల కింద నువ్వెలిగిపోవా....
ముసురికి బొమ్మ ఆ సూర్య సౌర్యం
ముసురుకి బొరుసు నీలోని ధైర్యం
గ్రహణమై గ్రహణమై
క్రాంతికి ముసుగే వెయ్యరా....
రాహువై రాహువై
రగిలే శౌర్యుడి శక్తిని లాగేయ్యరా......
నీలో విశ్వాసం ఉంటే
నీదే ఈ విశ్వం
నన్నే కొత్తగా చూపవే నువ్వే అడ్డంలా......
నన్నే నేనే దాటేలా నువ్వే యుద్ధంవా...
అడుగేస్తే అడుగేస్తే
నీలో చీకటి విరిగిన శబ్దం
అనిచేస్తే అనిచేస్తే
నీపై వేకువ పగిలిన శబ్ధం
___________________________________________________________________________________