Sayantram Aaruki Song Lyrics in Telugu - Surya Vs Surya | Nikhil, Trida Chowdary Lyrics - Senthil Dass
Sayantram Aaruki Song Lyrics in Telugu - Surya Vs Surya
| Singer | Senthil Dass |
| Composer | Satya Mahaveer |
| Music | Satya Mahaveer |
| Song Writer | Krishna Madineni |
Sayantram Aaruki Song Lyrics in Telugu - Surya Vs Surya
___________________________________________________________________________________
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో ఒల్లంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే
ఇధో రకం స్వయంవరం త్ర్యమ్బకం ప్రియం ప్రియమ్
హో........ హో...... హో....... హో........
హో....... హో..... హో........
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయ్ నీ సంతకం
నీ జంట కోరే సాయంత్రము నా ఒంటి పేరు సౌందర్యము
మామిళ్ళకొస్తే ఊ ఆమని కౌగిల్లకిచ్చా నా ప్రేమనీ
ఆ రాధాగోలేమో రాగం తీస్తే ఈ రాసాలీలేమో ప్రాణం తీస్తే
ధరువే ఆనందం అయిన పరువే గోవిందం
యమగున్న ఇతగాడే బహు కొంటె జాతగాడు
చలి చుక్కల గిలిగింతకు పులకింతకు నిను పిలిచే
కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయ్ నీ సంతకం
మేనత్త కొడుకా ఇది మేనకా మరుజన్మ కోసం పరుగెత్తకా
ఊహల్లో ఉంటె నీ ఊర్వశి నీకెందుకంత ఈ రాక్షసి
మీ కళ్లలో మాయ మస్కా కొట్టి నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అధిగో ఆకాశం తారాసఖితో సావాసమ్
మానైద్ధరి కాశీముద్ధుల రసమద్ధేల వింటే
నిద్రపోయిన తొలిజన్మల సోదరిపుడు పొదలదిగేలే
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో ఒల్లంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే
ఇధో రకం స్వయంవరం త్ర్యమ్బకం ప్రియం ప్రియమ్
హో .......హో .......హో....... హో......
హా......... హా....... హా.........
___________________________________________________________________________________