Dandakadiyal Song Lyrics in Telugu - Dhamaka | Ravi Teja | Sreeleela | Thrinadha Rao | Bheems Ceciroleo Lyrics - Bheems Ceciroleo, Sahithi Chaganti & Mangli
Dandakadiyal Song Lyrics in Telugu - Dhamaka
| Singer | Bheems Ceciroleo, Sahithi Chaganti & Mangli |
| Composer | Bheems Ceciroleo |
| Music | Bheems Ceciroleo |
| Song Writer | Bheems Ceciroleo |
Dandakadiyal Song Lyrics in Telugu - Dhamaka
___________________________________________________________________________________
దండకడియాలు యే
దండకడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడాంటివ్ పిల్లో
యే దండకడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడాంటివ్ పిల్లో గజ్జెల పట్టీలిస్తీవో
గాజులిచ్చి బుట్టలో వేస్తీవో
ముక్కెర నువ్వాయి పూస్తీవో
నీ ముద్దుల ముద్దెరలేస్తీవో
అరె సంధాది వోలే వస్తీవో
సోకు లంగాడి తీసుకుపోతివ ఊ ఊ
యే దండకడియాల్... అరేరే దస్తీ రుమాల్యే
దండకడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నావ్ లేరా పిలాగో
కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడాంటివ్ పిల్లో
నీ చూపుల తాళ్వారు
నా సెంపాల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపేయ్ నవారు
నీ మెట్టల జాగీరు... చేపట్టే జాగీరుడు
నీ పట్టా భూమిలో గెట్టు నాటుకుంటా జోర్ధరు
ఇంచుమించు నీదే పోరా... చుట్టు శివారు
అటూ ఇటూ చూడకుండా చేసేయ్ షికారు
ఆగమన్న ఆగేతోన్ని కాదే బంగారు
దూకమంటే ఆగుతాడ దుమ్ములేపే నాలోనే
మీసమున్న మగాడు
హ దండకడియాల్... అరేరే దస్తీ రుమాల్
హేదండకడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నావ్ లేరా పిలాగో
కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడాంటివ్ పిల్లో
అల్లో మల్లో రాముల మల్లో
జిల్లెడాకులు బెల్లం పెట్టె
నాకు పెట్టక నక్కకి పెట్టె
నక్క నోట్లో బెల్లం ఇరికే
పీక్కుంటూ పీక్కుంటూ బయ్యారం పాయె
అప్పుడే మా ఒళ్లు జల్లుమనే
తొట్లో ఉన్నకూడ గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బల రైకా
నీ కంది పువ్వునురా... నే కందిపోతానురా
నీ ఏకరమ్నార చాతితోనే చత్తిరి పట్టెయిరా
నీ సింగుల సెండోలె... నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండా... ఎన్నెల కుందా దింపుతాలే
సింత మీద సిలకోలే కనిపెడతావా
బాయి మీద గిలకోలే నులిపెదతావా
యే గుడిసెలో గొడవేదో ఎపుడుండేదే పిల్లా
మడిసెల్లో నిలబడి వడిసెల్లో రాయి బెట్టి
ఇసిరిసిరి కొడతమే
హే దండకడియాల్... అరేరే దస్తీ రుమాల్
హ దండకడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నావ్ లేరా పిలగా
హేకిర్రు కిర్రు చెప్పుల కిన్నెరమోతల
పల్లెటూరోడంటీవ్ పిల్లో
__________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
__________________________________________________________________________________