Jaru Mitaya Song Lyrics in Telugu - Ginna | Vishnu Manchu | Sunny Leone | Anup Rubens | Suryaah Lyrics - Simha, Nirmala Rathod
Jaru Mitaya Song Lyrics in Telugu - Ginna
| Singer | Simha, Nirmala Rathod | 
| Composer | Anup Rubens | 
| Music | Anup Rubens | 
| Song Writer | Ganesh A | 
Jaru Mitaya Song Lyrics in Telugu - Ginna
హేయ్, జారు మిట్టాయో
నా జారు మిట్టాయ
హే.... హే... దీన్ని చేద్దాం
మిట్టాయ మిట్టాయ జారు మిట్టాయ
మిట్టాయ మిట్టాయ జారు మిట్టాయ
నువ్వొస్తావని నేను ఓరబ్బయ్యా
సిల్కు చీర కట్టుకుంటిని 
మల్లెపూలు పెట్టుకుంటిని
మిట్టాయ మిట్టాయ జారు మిట్టాయ
నువ్వు రాలేదని నేను
ఓరబ్బయ్యా సీరనేమో సింపుకుంటినీ
పూలనేమో సికర బకరా చేసుకుంటినీ
మిట్టాయ మిట్టాయ…మిట్టాయ మిట్టాయ
జారుమిట్టాయ 
మిట్టాయ మిట్టాయ… మిట్టాయ మిట్టాయ
జారు మిట్టాయ
పగటేల కోస్తవాని ఓరబ్బయ్యా జీడిపప్పు
వలిచి పెదితిని పిదత కింధా దాచీపీడితిని
పరులేమో చూసరాణి ఓరబ్బయ్యా
జీడిపప్పు ఉడతాకిస్థిని పిడతనేమో పగల కోడితిని
నేను ఆడదాని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కు లకిడి జారు మితాయా
రాత్రి అయితే చాలు
నాకు నువ్వే గుర్తుకు వస్తావు
అబ్బాయో... అబ్బాయా
నీకోసం నేను ధాచిందాంత
ఆరు బయట పెడతాను
అబ్బయ్యా, అబ్బయ్యా... అబ్బయ్యా
మాటలకోస్తవని ఓరబ్బయా
తమలపాకు కడిగి పెడితిని
వక్క కోసం ఎదురు చూసీనీ
పరులేమో నవ్విరాణి ఓరబ్బయ్యా
ఆకునేమో మడిచిపెడితేనే
వక్క లేక బిక్కుమంటినీ
మిట్టాయ మిట్టాయ…మిట్టాయ మిట్టాయ
జారుమిట్టాయ 
మిట్టాయ మిట్టాయ… మిట్టాయ మిట్టాయ
జారు మిట్టాయ
నేను ఆడదాని కాదంట్రా
మొగ్గలక్క లింగో
జమ్కు లకిడి జారు మితాయా
యో, గాలి నాగేశ్వరరావు
ఈ అమ్మి లెక్క సూడు
నీ జీడిపప్పు కోరికేస్తా
ఆకు పైనా వక్కేస్తా
చిలక మిట్టై చిడిమేస్తా నీ చీర చాటు
నీ చీర చాటు అందమంతా దోచేసుకుంటా
జమ్కులకిడి జారు మితాయా
నేను ఆడదాని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మితాయా
హే, జారూ జారూ... జారూ జారూ
జారు మిట్టాయ
హే మితాయ్ మితాయ్... మితాయ్ మితాయ్
జారు మిట్టాయ
హే జమ్కులకిడి జారు మితాయా
___________________________________________________________________________________