Type Here to Get Search Results !

Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara

Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara Movie | Rishib Shetty | Kantara Telugu Songs Lyrics Lyrics - Haricharan, Chinmayee Sripada


Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara Movie | Rishib Shetty | Kantara Telugu Songs Lyrics

Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara

Singer Haricharan, Chinmayee Sripada
Composer B Ajaneesh Loknath
Music B Ajaneesh Loknath
Song WriterB Ajaneesh Loknath

Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara

ఎ అందాల నధివే
నాన్నలోన ముంచేశావులే
నువ్వే నా గుండె మీద
గుచ్చేసే చందనపు చక్కవే

నువ్వే చంద్రవంక
వధలను ఇంకా ఆ....  నా కడ ధకా...

చెరుకు చూడని తీపి నువ్వే...
మరక అంటని మెరుపు నువ్వే..
చిలిపి నవ్వుల చినుకు నువ్వే
ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే

మందారామా మాటాడుమా
కనుసైగలేంటో కష్టమే
నీ కష్టమే చూస్తుండడం
నా మనసుకెంతో ఇష్టం

సర్లే మరి గుసగుసలతో
గడిపేసుకుందాం కాలమే
ప్రతి గోడకి చెవులుంటావి
విని ఊరుకోధీ లోకమే...

లోకంతో ఎం పని ఉందే
మన పాటికి మనమే ఉంటె
ప్రతి దానికి తలవంచితే
ఢక్కేనా స్వాతంత్ర్యమే...

ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా...
చోటే ఉండధులే...
ఒకరి హృదయంలో...
ఇంకొకరు బంధీలవ్వడమే...

ఎ, అంధాలా నధివే...
నాన్నలోన ముంచేశావులే...
నువ్వే నా గుండె మీద
గుచ్చేసే చందనపు చక్కవే...

సందేహమా సంతోషమా...
ఎదోటి కొంచం చెప్పావే...
ఎద లోపల ఏమున్నాదో...
చెప్పెంత దాక ఆగవే...

శారదాపదే సమయాలకి
సరిహద్దు గీస్తే పాపమే
సుడిగాలిలా చెలరేగితే
అల్లాడిపోదా దీపమే

ఇన్నిన్ని మాటలు రేపే
నిన్ను దీపం అనుకోమంటే
అన్యాయమే అన్యాయమే

ఆ మాటకొస్తే అన్యాయంలో
నేన్ నీ తర్వతే
అయినా గానీ నాన్నే అనడం
నీకొక అలవాటే

___________________________________________________________________________________

NOTE: If you want to Watch Video Song Please Click Here

___________________________________________________________________________________

Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara Movie | Rishib Shetty | Kantara Telugu Songs Lyrics Watch Video


Andhala Nadhive Song Lyrics in Telugu - Kantara

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad