Sailaja Sailaja Song Lyrics in Telugu - Nenu Sailaja | Ram Pothineni | Keerthi Suresh Lyrics - Sagar

Sailaja Sailaja Song Lyrics in Telugu - Nenu Sailaja
Singer | Sagar |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Bhaskara Bhatla |
Sailaja Sailaja Song Lyrics in Telugu - Nenu Sailaja
నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు
బైకు మీద రయ్యుమన్న రూట్ మారలేదు
నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు
మన వంక చూసి కుళ్లుకున్న బ్యాచ్ మారలేదు
మనం ఎక్కి దిగిన రైళ్లు కోచ్ మారలేదు
నువ్వెందుకు మారవే శైలజా
థియేటర్ లో మన కార్నర్ సీట్ మారలేదు
నీ మాటల్లో దాగివున్న స్వీట్ మారలేదు
నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
శైలజా......... శైలజా..........
గుండెల్లో కొట్టావే డోలు భాజా
శైలజా... శైలజా... శైలజా...
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజా.............శైలజా..........
గుండెల్లో కొట్టవే డోలు భాజా
శైలజా... శైలజా... శైలజా...
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా
మా అమ్మ రోజు వేసి పెట్టె అట్టు మారలేదు
మా నాన్న కొపమోస్తే తిట్టే తిట్టు మారలేదు
నెల వారి సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
వీధి కొళాయి దగ్గరేమో ఫైట్ మారలేదు
నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు
పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదు
బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు
సాగదేసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
శైలజా.......... శైలజా..........
గుండెల్లో కొట్టావే డోలు భాజా
శైలజా... శైలజా... శైలజా...
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా...
నీ ఫోటో ని దాచుకున్న పర్స్ మారలేదు
నీకోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
నీ స్క్రీన్ సేవర్ ఎట్టుకున్న ఫోన్ మారలేదు
నీకీష్టమైన ఐస్క్రీమ్ కోన్ మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
బ్రాందీ విస్కీ రమ్ము లోన కిక్కు మారలేదు
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ధిక్కు మారలేదు
ప్రేమ ప్యార్ మోహబ్బత్ ఇష్క్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
శైలజా.......... శైలజా........
గుండెల్లో కొట్టావే డోలు భాజా
శైలజా.... శైలజా.... శైలజా....
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా
___________________________________________________________________________________