Choosa Choosa Song Lyrics in Telugu - Dhruva | Ram Charan,Rakul Preet Lyrics - Padmalatha, Sniggy
Choosa Choosa Song Lyrics in Telugu - Dhruva
| Singer | Padmalatha, Sniggy |
| Composer | Hiphop Tamizha |
| Music | Hiphop Tamizha |
| Song Writer | Chandrabose |
Choosa Choosa Song Lyrics in Telugu - Dhruva
చూశ... చూశ...చూశ... ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్న
కలిశ... కలిశ... కలిశ... ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
చూశ.. చూశ.. చూశ.. ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ... కలిశ.. కలిశ.. ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్న
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా
ఊపిరల్లీ నీకూ తోడుగా ఆ ఆ ఆ ఉండలీ అన్నా
చూశ... చూ...శ చూశ... ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్న
కలిశ... కలిశ...కలిశ.. ఆ హ్రుదయాన్న హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
మాక్ మాక్ మాటాలాడే ఒక్కటీ చీ చిందులేసే ఒక్కటీ
మాటలాడే ఒక్కటీ మౌనంగా ఒక్కటీ చిందులేసే ఒక్కటీ
స్థిరంగా ఒక్కటీ గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ
చూశ... చూశ.. చూశ.. ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ..కలిశ..కలిశ.. ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
___________________________________________________________________________________