Osi Chinnadana Song Lyrics in Telugu - Pataas ¦ Kalyan Ram ¦ Shruti Sodhi Lyrics - Rahul Nambiar

Osi Chinnadana Song Lyrics in Telugu - Pataas
Singer | Rahul Nambiar |
Composer | Sai Kartheek |
Music | Sai Kartheek |
Song Writer | Sri Mani |
Osi Chinnadana Song Lyrics in Telugu - Pataas
ఓహ్ మై ఓహ్ మై బేబీ నన్నొదిలేసి వెళ్ళిపోమాకే
ఓహ్ మై ఓహ్ మై బేబీ జరా నవ్వేసి ఓ లుక్ ఇవే
ఓసి చిన్నదానా మూతి తిప్పకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదానా తుర్రు మనకే
చిర్రు లాడకే కళ్ళు యెర్ర జెయ్యకే
ఓ చెంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యారు పంచవే
ఓ గంపెడు ముద్దులు నా కాతాలో వెయ్యవే
మిల్లిమీటర్ అంత చూపు చాలే
సెంటీమీటర్ అంత స్మైల్ ఉ చాలే
నీకు నాకు మధ్య వేళా మైల్ ల దూరం
పూవులే ఇస్తా పూజలే చేస్త
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
రాజులే ఇస్తా రాణి ల చూస్త
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
నీ కనులకు కాజల్ ల నీ కలలన్ని చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడేళ్లే ఉంటా
నీ చెవులకు లోలకై ప్రేమల ఊసులు వినిపిస్తానే
నీ పెదవికి తమలకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్త
కంచె లాగ నిన్ను కాపు కాస్త
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చ బొట్టు లాగ అంటి ఉంటా
గట్టు లేని ఒట్టు నీనావతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవే
ఓహ్ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై
రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఓడే రోమియో
నీకై పడి చస్తున్నాడే కేసు లుఅన్నీ పక్కనెట్ట
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మ బుజ్జగించి ప్రేమ
వేసవిలో నీ కోసం ప్రేమల వానల
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నవుతా
వేకువలో నిను తాకే తొలికిరణాన్నై తలుపు తాడట
చీకటిలో నీ కోసం జాబిలల్లే వస్తా
పిలుపు కంటే ముందే పలికేస్త
తలుచుకోక ముందే కనిపిస్త
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవత
ఆగిపోనీ గుండె చప్పుడంటే
అలిసిపోని ఊపిరీఅంటూ ఉంటె
నీ ఆశలే శ్వాసగా మారిన నేనేనంటా
పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంచన్ నన్ను లవ్ ఉ చెయ్యవ
___________________________________________________________________________________