Pareshanura Song Lyrics in Telugu - Dhruva | RamCharanTej, Rakul Preet Lyrics - Padmalatha, Vishnu Priya

Pareshanura Song Lyrics in Telugu - Dhruva
Singer | Padmalatha, Vishnu Priya |
Composer | Hiphop Tamizha |
Music | Hiphop Tamizha |
Song Writer | Yadagiri |
Pareshanura Song Lyrics in Telugu - Dhruva
పరేషానురా పరేషానురా...
ప్రేమన్నాడే పరేశానురా...
పడితే మరి పడుకోదురా...
పాణి పాటని పదనీధురా...
ఇక రేయిని పగతిని ఒక్కటి చేసి
నిదురను తరుమునురా...
పొరపాటున నిదురలో జరుకున్న
కలలై దూకునురా
ప్యార్ లో పడిపోతే పరేశానురా
ప్యార్ లో ఇబ్బంది షురువాయెరా
ప్యార్ లో ప్రతి పలుకు తీపానురా
ప్యార్ లో ధో దిల్ కి ఫైట్ అండర్
ఒక తికమక మఠలబులో
మతి అటూ ఇటూ ఊరుకునురా
ఎటు తేలని కిరికిరి లో
ఆది చితపట వేగునురా...
నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయనురా...
గొడవలు మోసే గుండె నిండా...
అరుపులురా కేకలురా...
ప్యార్ లో పడిపోతే పరేశానురా...
ప్యార్ లో ఇబ్బంది షురువాయెరా...
ప్యార్ లో ప్రతి పలుకు తీపానురా...
___________________________________________________________________________________