Bengal Tiger Title Song Lyrics in Telugu - Bengal Tiger | Raviteja, Thamanna Lyrics - Shankar Mahadevan, Bhargavi Pillai

Bengal Tiger Title Song Lyrics in Telugu - Bengal Tiger
Singer | Shankar Mahadevan, Bhargavi Pillai |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Ramajogayya Shastry |
Bengal Tiger Title Song Lyrics in Telugu - Bengal Tiger
అరేయ్ అందరూ ఆజా ఆజా
అతను శక్తివంతమైనవాడు, ఎప్పుడూ పట్టించుకోడు
అతను నా వాటా
అతను ఖల్లాస్ మాస్ మహారాజ్
అతను పులి, మేరా షేర్ మేరా బబ్బర్ షేర్
ఆహ్ బాడీ కే సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో
ఆహ్ బొమ్కే మస్తు మాసు మైలేజ్ వుంది రో
ఆహ్ బాడీ కే సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో
ఆహ్ బొమ్మకే మస్తు మాసు మైలేజ్ వుంది రో
ఆహ్ పంచ్ లోనా శక్తవంతమైన పంజా వుంధీ రో
వీడో తుంటరోడు వీడో మెంటలోడు
గుడ్ బాడ్ లాంటి లెక్కలేవి అందనోడు
టైగర్ బెంగాల్ టైగర్....
టైగర్ బెంగాల్ టైగర్....... (2X)
అతను చాలా చాలా అల్లరి పులి
అవును అవును అతనే ట్రిగ్గర్ ట్రిగ్గర్మం
చి తనంలో బుద్ధుడు మాస్గుణంలో రుద్రుడు
గీసిన గీతలో వుండడు యెవ్డికైనా లొంగడు
ధ్వని-యే లేని చెడుగుడు వీడి మార్క్ సంతకం
అనుకుంటే లోపు వస్తాడు వీడు చెప్పే లోపు చేసాడు
తప్పులన్నీ లెక్కలేస్తడు తప్పుడోళ్ల తాట తీస్తాడు
వీడో జాగ్వార్ వీడో జామర్వీ డి భాషకు లేడు యే వ్యాకరణం
టైగర్ బెంగాల్ టైగర్....
టైగర్ బెంగాల్ టైగర్..
ఆహా ధూసుకుపోయే టెంపరి దీ కొట్టడమే వైఖరీ
కండలు వాడని పొదుపరి తెలివితో కొడతాడు
మైండ్ గేమ్ కే వీడు నిఘంటువు అదే నేర్పరి
వై-ఫై ఒంటరి ఊపిరి తీయగల మొనగాడు
ఐడియా లే యెక్కుపెడతాడు యెత్తులని చిత్తు చేసాడు
యెక్కడైన యెప్పుడైనా వీడు తానా జెండా యెగర వేస్తాడు
ఏంటీ చాలు దుమారాలు రేపే దిమగ్ ఉన్న వీడు రా
దిక్కులన్నీ దున్నుతాడు
టైగర్ బెంగాల్ టైగర్.....
టైగర్ బెంగాల్ టైగర్..... (2X)
__________________________________________________________________________________