Padessavae Song Lyrics in Telugu - Akhil The Power Of Jua | Akhil Akkineni, Sayesha Lyrics - Karthik, M.M. Manasi
Padessavae Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
| Singer | Karthik, M.M. Manasi |
| Composer | S.S. Thaman |
| Music | S.S. Thaman |
| Song Writer | Bhaskarabatla Ravi Kumar |
Padessavae Song Lyrics in Telugu - Akhil The Power Of Jua
___________________________________________________________________________________
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే.....
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే....
తు మేరా ప్యార్ దిల్ దేధో యార్
నే నీతో చేస్తున్నాలే ఊహల్లో విహార్
తు మేరా ప్యార్ దిల్ దేధో యార
తేనే సప్పగున్నాధే ఊపు తియ్యగున్నాదే..
నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నాదే
ఒళ్లు తూలుతున్నదే ఊపిరాగుతున్నాదే
చ్చెలి ఆగమరూపలోన
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పెద్దెసవ్వే
పడేసావే పడేసావే నీ మైకంలోన పెద్దేసావే ..... (2X)
నను కాని విని ఎరుగని అలజడిలో థేసావు రా
నా మనసుకి మేతిమరుపు ఎందుకులా ఏం చేసావు రా
నిను కల్వక ముంధర లేదూ ఇలా హో
ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నావి
ప్రేమ పుట్టినకనే బాధ హాయిగింతది
సూది మెత్తగుంటాది దూధి గుచ్చుగుణాది
ప్రేమ కాలు పెట్టినకే....
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే......
నా పిడికెడు మనసుకు ఎందుకు ఇష్టం నువ్వు రా
అర సెకండ్ ఒక పడి పడి రకములుగ గుర్తొస్తావు రా
ఈ తికమక ఇధివరకెరగను హో......
నింగి కింద ఉంటుంది నేల పైనా ఉంటుంది
చెయ్యి జారుతుంటది గొంతు అరుతుంటది
రెండు అక్షరాల్లో వేల లక్షనాలివే
అరేయ్ ప్రేమ అంటే......
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసవ్వే
పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసవ్వే (2X)
తు మేరా ప్యార్ దిల్ దేధో యార్
___________________________________________________________________________________