Follow Follow Song Lyrics in Telugu - Nannaku Prematho | Junior NTR | Rakul Preet Singh Lyrics - Jr NTR

Follow Follow Song Lyrics in Telugu - Nannaku Prematho
Singer | Jr NTR |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Devi Sri Prasad |
Follow Follow Song Lyrics in Telugu - Nannaku Prematho
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ (3X)
అ... అ... అ... అ... అందమైన పి... పి... పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఊ ము ము ము ము ము ము ము ముద్దుగున్న
మ మ మ మ మాయదారి పిల్ల
నీ పర్మనెంట్ అడ్రెస్స్ నా గుండె జిల్లా
నే గుద్ది గుద్ది చెప్తానె బల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు
నిన్ను నే ఫాలో చేస్తు వుంట నిన్న నేడు అండ్ టుమారో
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ (2X)
అ... అ... అ... అ అందమైన పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క ఎక్కడికెళ్నా న న న న న న నావల్ల
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ... (2X)
నువ్వు క క క క కాఫీ షాపుకెళితే
ఆ క క క క కప్పు నేనే
నీ లిప్ లిప్ లిప్పు తాకుతుంటే
ఆ సిప్ సిప్ సిప్పు నేనే
నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే
ఆ లబ్ డబ్ బీటు నేనే
నువ్వు తిప్పు తిప్పుకుంటు నడుచుకెళ్తే
నీ నీడా తోడు అన్ని నేనే
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ
కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని
పాలు పాలు తాగేయ్ పిల్లి లాగ
నేను నిన్ను చూడలేదు అని ఆనుకోకే పిల్ల
ఓయ్ నువ్వు దూసుకెళ్లే బాణామాన్ని
ము ము మురిసిపోతే ఎల్లా
నిన్ను వొదిలినా విల్లు మరి
నేనే నేనే మల్ల
నా కంటి చూపు నుంచి
నిన్ను కొయ్యలేరు తెంచి
ఆ కృష్ణ జీసస్ ఆ ఆ అల్లా
ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు (3X)
__________________________________________________________________________________