Neevu Chesina Upakaaramulaku Telugu song lyrics - Lyrics

Neevu Chesina Upakaaramulaku Telugu song lyrics
Singer | YESAYYA |
Composer | YESAYYA |
Music | YESAYYA |
Song Writer | Andhra Kraisthava Keerthanalu |
Neevu Chesina Upakaaramulaku Telugu song lyrics
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా...
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా...
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా ...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును...
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో...
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో...
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా...
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా ...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును...
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును...
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
ఏడాది దూడెలనా...
వేలాది పోట్టేల్లనా...
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును...
Note: If you want to watch video song please Watch Now
Neevu Chesina Upakaaramulaku Telugu song lyrics - Watch Video
Neevu Chesina Upakaaramulaku Telugu song lyrics