Tillu Anna DJ Pedithe Telugu Song Lyrics | DJ Tillu | Siddhu,Neha Shetty | Vimal Krishna | Ram Miriyala Lyrics - Ram Miriyala

Tillu Anna DJ Pedithe Telugu Song Lyrics
Singer | Ram Miriyala |
Composer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Song Writer | Kasarla Shyam |
Tillu Anna DJ Pedithe Telugu Song Lyrics
లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా
మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా
డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు
అరె చమ్కీ షర్టు ఆహ
వీని గుంగురు జుట్టు ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు
ఏ గల్లీ సుట్టూ ఆహ
అత్తరే జల్లినట్టు ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు అది
అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే ఓ
డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు