Jogendra Jogendra Song Lyrics in Telugu - NeneRaju Nene Mantri | Rana | Kajal Lyrics - Master Rishon Rubens, Divya

Jogendra Jogendra Song Lyrics in Telugu - NeneRaju Nene Mantri
Singer | Master Rishon Rubens, Divya |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Surendra Krishna |
Jogendra Jogendra Song Lyrics in Telugu - NeneRaju Nene Mantri
జోగేంద్ర జోగేంద్ర
జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ...
రావే రాధమ్మ...
నా గెలుపు నా ఆనందం
నీదే లేనమ్మా...
రాధమ్మ రాధమ్మ...
మాటే వినవమ్మా...
నిమిషం నువ్వు కనపడకుంటే
మతి పోతుందమ్మా...
వరాల వాన స్వరాల వీణా...
నిజాన్ని చెబుతున్నా...
అరె సందేహం ఉంటె నా కళ్ళలోకే....
సారా చీర చూడమంటున్నా నా.. నా..
రాధమ్మ రాధమ్మ...
రాధమ్మా... రాధమ్మా... రావే... రాధమ్మా...
నా గెలుపు నా ఆనందం
నీదే లేనమ్మా...
___________________________________________________________________________________
NOTE: If you want to Watch Video Song Please Click Here
Jogendra Jogendra Song Lyrics in Telugu - NeneRaju Nene Mantri | Rana | Kajal Watch Video
Jogendra Jogendra Song Lyrics in Telugu - NeneRaju Nene Mantri
Other Lyrics
Other Lyrics