Suvvi Suvvalamma Telugu Song Lyrics - Loafer | Varun Tej, Disha Patani, Puri Jagannadh Lyrics - Karunya
Suvvi Suvvalamma Telugu Song Lyrics - Loafer
| Singer | Karunya |
| Composer | Sunil Kashyap |
| Music | Sunil Kashyap |
| Song Writer | Suddhala Ashok Teja |
Suvvi Suvvalamma Telugu Song Lyrics - Loafer
సువ్వి సువ్వాలమ్మా ఎట్ట సెప్పెదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి ని కడుపుల పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంత్తెత్తి సెప్పుతాది వినుకోవే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటె సాలమ్మ
ఎలొ........ ఎలొ..........
నేను ఊగింది ని ఓడూయలో
ఎలొ........ ఎలొ.......
నువ్వే సెప్పాలి అమ్మ అమ్మేవలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్ట సెప్పెదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
ఏ కాళ్ళ మీద బజ్జోబెట్టి లాల పోసినవో ఏమో
మల్లి కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో సూడు
ఎండి గిన్నెల్లో ఉగ్గు పాలు పోసి నింగి సంద మామను
నువ్వు పిలవలేదా
అవునో కాదంటే నువ్వు అడగవమ్మా
మబ్బు సినుకై సెప్తాది నీకు ఎన్నెలమ్మ
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటె చాలమ్మ
ఎలొ.............. ఎలొ...........
నేను ఊగింది ని ఓడూయలో
ఎలొ ఎలొ ఎలొ ఎలొ ఎలొ
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్ట సెప్పెదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
తల్లి కోడి పిల్లినోచ్చి తన్నుకెళ్లి గద్దలెక్క
ఎత్తు కెల్లీనోడు నన్ను పెంచలేదు మనిషిలేక్క
సెడ్డ దారుల్లో నేను ఎళ్ళినాక సెంప దెబ్బ
కొట్టేసి మార్చే తల్లిలేక
ఎట్ట పడితేను అట్ట బతికిననే
ఇప్పుడిట్ట వస్తే తలుపు ముయ్యబోకే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటె చాలమ్మ
ఎలొ............... ఎలొ........
నేను ఊగింది ని ఓడూయలో
ఎలొ......... ఎలొ.........
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవలో
సువ్వి సువ్వాలమ్మా ఎట్ట సెప్పెదమ్మ
నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ
న తలపై సెయ్యే పెట్టి ని కడుపుల
పేగును అడుగు
మన ఇద్దారి నడుమున ముడి ఏందో
అది గొంత్తెత్తి సెప్పుతాది వినుకోవే
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటె సాలమ్మ
ఎలొ......... ఎలొ...........
నేను ఊగింది ని ఓడూయలో
ఎలొ.......... ఎలొ............
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవలో