Chutta Beedi Telugu Song Lyrics - Loafer | VarunTej,Disha Patani,Puri Jagannadh Lyrics - Rahul Sipligunj, Shravana Bhargavi
Chutta Beedi Telugu Song Lyrics - Loafer
| Singer | Rahul Sipligunj, Shravana Bhargavi |
| Composer | Sunil Kashyap |
| Music | Sunil Kashyap |
| Song Writer | Bhaskara Bhatla |
Chutta Beedi Telugu Song Lyrics - Loafer
చుట్ట బీడీ నోట్లో పెట్టు
జరదా బీడా బిగించి కట్టు
మంచోడంటూ కాలర్ ఉ ఎత్తు
ని జబ్బలదాకా చొక్కా మడతెత్తు
ముక్కు పుడకెడతా కొప్పున పూలేడతా
పాపిడి బిల్లెడతా పిచ్చెక్కి పోతాదే
చీరె యెగ్గడతా సిగ్గే దిగ్గొడతా
వచ్చి మిధాడతా ఎర్రేకి పోతాదే
ఓసి తస్సాదియ్యా ఓ చుమ్మా దే
చుట్ట బీడీ నోట్లో పెట్టు
జరదా బీడా బిగించి కట్టు
తాటి ముంజలగా లేత లేత ఈడు
తిప్పుకుంటూ అట్ట నడిస్తే
తెగ బాధలాగా సన్న సన్న గున్న
తీగ నడుముకు నమస్తే
చిలుకు చిక్క చిక్క చిక్క
చిలుకు చిక్క చీక (2X)
ఏ లోఫర్ నువ్ సూపర్
ఓ ఆఫర్ నీకిస్తాలే
నీ రప్పేర్లీ కూపర్
గోల్ కీపర్ నేనౌతాలే
ఊగి పోయేవాలిలే నా వూఫెర్ ఏ
టాప్ లేపేడంలో నీ టాప్పర్ ఏ
చుట్ట బీడీ నోట్లో పెట్టు
జరదా బీడా బిగించి కట్టు
జున్ను ముక్క లాంటి బుగ్గ నొక్కు చూసి
రాతిరంతా నాకు వస్తే
అబ్బా ........అబ్బా........
పూల నువ్వు నవ్వుతుంటే ఆగిపోదా నాడి వ్యవస్తే
అబబ్బ........ అబబ్బ........
ఓయ్ మిస్టర్ నీ పోస్టర్ బ్లాక్ బస్టర్ రన్వే నయ్యె
హే టోస్టర్ నా బూస్టర్ లవ్వు బ్లాస్టర్ వేసవమ్మో
మాస్ ఫాలోయింగ్ లో నువ్ మాస్టర్ ఏ
పల్స్ పట్టేయడంలో నువ్ డాక్టర్ ఏ
చుట్ట బీడీ నోట్లో పెట్టు
జరదా బీడా బిగించి కట్టు
మంచోడంటూ కాలర్ ఉ ఎత్తు
ని జబ్బలదాకా చొక్కా మడతెట్టు
ముక్కు పుడకెడతా కొప్పున పూలేడతా
పాపిడి బిల్లెడతా పిచ్చెక్కి పోతదే
చీరె యెగ్గడతా సిగ్గే దిగ్గొడతా
వచ్చి మిధాడతా ఎర్రేకి పోతదే
ఓసి తస్సాదియ్యా ఓ చుమ్మా దే